09-05-2021, 01:01 AM
(08-05-2021, 03:08 PM)anothersidefor Wrote: హాయ్ నరేష్ గారు...
కొత్తగా మొట్ట మొదటిసారి కథ (రాక్షస ప్రేమ) రాసిన నాకు . మీ లాంటి ఎక్సపీరియెన్సుడ్ రైటర్స్ నుంచి రెస్పాన్స్ నాకు చాలా హ్యాపీగా ఉంది.
మీ ప్రేమ లేఖ దారం లో నేను కూడా రెస్పాన్స్ పెట్టాను చూడండి ఒకసారి.
ధన్యవాదములు
నా సంగతి ఏముందిలే సర్.. ముగిసిన అధ్యాయం. ఇప్పుడు నేను ఏమీ రాయడం లేదు కదా... మీ కథ మాత్రం అద్భుతంగా ఉంది. దానిని కుదిరితే మహాద్భుతం వరకు తీసుకెళ్లండి కానీ బాగుంది వరకు తీసుకురావద్దు.
ముఖ్యంగా నాకు మీ మర్యాద, మన్నన బాగా నచ్చింది. మీరు అందరినీ పలకరించే తీరు, ఒక మనిషి ప్రొఫైల్ చెక్ చేసి మరీ మీరు నాకు ఇచ్చిన గౌరవం ఒక గొప్ప విషయం.
ఈ virtual world లో ఒక కుటుంబంలా కలిసి మెలసి ఉండటం కేవలం మీ లాంటి వాళ్ళ వల్లే సాధ్యపడుతుంది.