08-05-2021, 03:38 PM
హాయ్ ఫ్రెండ్స్, మీ రిప్లై చూస్తుంటే నాకు ఉత్సాహం రావడం లేదు...నేను కస్టపడి కధ రాస్తే, మీరు దాన్ని చదివి ,జస్ట్ ఒక్క మెసేజ్ పెడుతున్నారు...మీకు నా కథ నచ్చినందుకు అదృష్టవంతుడిని . అదే సమయం లో కథ , పాత్రల గురించి కొంత డిస్కస్ చేస్తే ,నాకు ఇంటరెస్ట్ అనిపిస్తుంది. రెట్టించిని ఉత్సాహం తో కథ రాయగలను. ఏక వాక్య కామెంట్స్ కాకుండా , మీకు నచ్చిన అంశాన్ని కొంచం విశదీకరిస్తే సంతోషిస్తా ..