08-05-2021, 03:08 PM
(08-05-2021, 12:26 AM)naresh2706 Wrote: కథనం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది..
తర్వాత జరిగే కథ కోసం ఎదురుచూస్తున్నాను సార్
హాయ్ నరేష్ గారు...
కొత్తగా మొట్ట మొదటిసారి కథ (రాక్షస ప్రేమ) రాసిన నాకు . మీ లాంటి ఎక్సపీరియెన్సుడ్ రైటర్స్ నుంచి రెస్పాన్స్ నాకు చాలా హ్యాపీగా ఉంది.
మీ ప్రేమ లేఖ దారం లో నేను కూడా రెస్పాన్స్ పెట్టాను చూడండి ఒకసారి.
ధన్యవాదములు