10-11-2018, 12:40 PM
(08-11-2018, 12:17 AM)Luckysam Wrote: Challa bagundi
Apakunda rayandi
(08-11-2018, 02:00 AM)Luckysam Wrote: Challa bagundi
Apakunda rayandi
(08-11-2018, 05:44 AM)Pk babu Wrote: Thanks sarit.
(10-11-2018, 12:20 PM)raj558 Wrote: please don't stop
awesome store
waiting for the update
మిత్రురాలా
మీ స్పందనలకు కృతజ్ఞుడిని.
నావి అన్నీ కధలే గానీ పెద్ద నవలలు కావు..
ఈ కథను ముగించి, తర్వాత మరొక కధ "అదృష్టజాతకుడు " ని కూడా రాసి ముగించటం జరిగిపోయింది..
తదుపరి కధ, ఐదవది , "రాచరికపు రహస్యం" నేడే ప్రారంభించి.. మొదటి భాగాన్ని,నాదే ఐన,"కాలపురుషుడి కధలు" అన్న దారంలో పోస్ట్ చేసాను..
ఇకముందు నా కధలన్నీ ఆ దారంలోనే పోస్ట్ చేయబడతాయి..
దయ చేసి ఈ విషయాన్ని గ్రహించి నా కధలను చదివి.. మీ మీ అభిప్రాయాలను తెలియపరుస్తారని ఆశిస్తాను..
మీ
వర్షా 2629