Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
గాడెస్ ........ i want to drink one more coffee .........
దేవత : నిమిషంలో తీసుకొస్తాను అని పర్స్ అందుకున్నారు .
మల్లీశ్వరి : మేడ్ ........ చెల్లీ ......... let us , ఫ్లైట్ ఎక్కేంతవరకూ సర్ కు ప్రేమను పంచండి .
దేవత : లవ్ యు sooooo మచ్ అక్కయ్యలూ , కార్డ్ తీసుకోండి అని అందించారు - అవును మై గాడ్ ........." సెక్సీ వరల్డ్ " లో పర్స్ తీసినప్పుడే చూసాను బాబు ఫోటో ఎక్కడిది .
ఇంకెక్కడిది నా దేవత హ్యాండ్ బ్యాగులోనుండి దొంగతనం చేసాను - సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ ఏమైనా ఇస్తారా ? .
దేవత : ఆనందబాస్పాలతో లవ్ యు మై గాడ్ ........ అవును కంప్లైంట్ చేస్తాను సెక్యూరిటీ ఆఫీసర్లకు కాదు మా అక్కయ్యలకు అని నవ్వుకున్నాము . అవును దేవుడా ....... కేవలం బుజ్జితల్లులూ - బుజ్జాయిలు - బాబు ఫోటోలు మాత్రమే ఉన్నాయి మరి మా అక్కయ్యలూ - ఈ దేవత ..........
మీ అక్కాచెల్లెళ్ళు - అమ్మ ఇక్కడ ఉన్నారు గాడెస్ .......... అని హృదయాన్ని చూయించాను .
దేవత : అంతులేని ఆనందంతో ఏకమయ్యేలా గుండెలపైకి చేరిపోయారు . Hi అక్కయ్యలూ - అమ్మా ......... మీ ప్రక్కనే ఒక మూలన నేనూ ఉంటాను చూస్తారు కదూ ..........
మూలన కాదు గాడెస్ ........ మీరు ఎలాగైతే దేవతలను మీ గుండెల్లో నింపుకున్నారో - దేవతలు కూడా మిమ్మల్ని వారి గుండెల్లో ఉంచుకుంటారు .
దేవత : మై గాడ్ ........ ఇక మీ మాటల వలన కలుగుతున్న మాధుర్యాన్ని దాచుకోవడానికి ఈ చిన్న హృదయంలో చోటులేదు లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అని పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టారు . ఏదీ ఏదీ నా దేవుడి మొబైల్ ఏదీ మా అక్కయ్యలను వంటనే చూడాలి అని ఆతృతతో జేబులోని మొబైల్ అందుకుని స్క్రీన్ unlock చెయ్యగానే దేవతలు - బుజ్జితల్లులు - నేను బుజ్జాయిలను ఎత్తుకున్న ఫోటో చూసి ఆక్కయ్యలు అమ్మ బుజ్జితల్లులు అంటూ కళ్ళల్లో ఆనందబాస్పాలతో చూస్తున్నారు . పెద్దక్కయ్య ......... దేవతే లవ్లీ బ్యూటిఫుల్ మై గాడ్ - ఆక్కయ్యలు బ్యూటిఫుల్ ......... - అమ్మా ....... లవ్ యు - బుజ్జితల్లులూ బుజ్జాయిలూ లవ్ యు sooooo మచ్ ....... మీరంతా మీరంతా నా హృదయాన్ని ఆక్రమించేశారు ఉమ్మా ఉమ్మా ఉమ్మా ...........
మరి నేను ...........
దేవత : నో , నో అంటే నో ........ మా ఆక్కయ్యలు బుజ్జాయిలు మాత్రమే , ఇంకా ఇంకా చూడాలి అని గ్యాలరీ ఓపెన్ చేశారు - nearly 1 lakh ఫొటోస్ ......... మిమ్మల్నీ అని కొట్టి గిల్లేసి కొరికేస్తున్నారు - ఇన్ని ఫోటోలు పెట్టుకుని ఒక్కటంటే ఒక్కటీ చూయించలేదు అని మళ్ళీ ఒక రౌండ్ వేశారు - మొత్తం మొత్తం ట్రాన్స్ఫర్ చెయ్యండి నా దేవుడు కొనిచ్చిన ఫోన్ లోకి ............
సమయం సరిపోదేమో గాడెస్ ...........
దేవత : ఫ్లైట్ టైం లోపు ఎక్కకపోతే మొబైల్ తీసుకెళ్లిపోతాను అంతే ..........
దేవత అలా చేసినా చేసేస్తారు అని వెంటనే ట్రాన్స్ఫర్ కొట్టాను - ఆపిల్ టు ఆపిల్ వల్లనేమో దూసుకుపోతున్నాయి .
వదినమ్మ ఇంటికి పెళ్ళిచూపులకు వెళ్లిన రోజు నుండీ తీసుకున్న ఫోటోలన్నీ ఉండటం చూసి దేవత చిరునవ్వులు చిందిస్తూ చూస్తున్నారు - మై గాడ్ వీడియోలు కూడా ఉన్నాయికదా .......... wow లవ్ యు లవ్ యు - మా అక్కయ్యలను కలిసేంతవరకూ మొబైల్లో చూస్తూ సమయాన్ని  సంతోషంగా గడిపేస్తాను అని ముద్దుల వర్షం కురిపిస్తున్నారు .

మల్లీశ్వరి : ముసిముసినవ్వులతో అటువైపుకు తిరిగి కాఫీ అందించారు . 
దేవత : లవ్ యు అక్కయ్యలూ .......... కూర్చోండి . మై గాడ్ ........ అంటూ ప్రేమతో సిప్స్ తాగించారు . 
ఇలా కాదు నా దేవత పెదాలతో ..........
దేవత : అలా అయితే నా నోట్లోనే చల్లబడిపోతుంది మై గాడ్ - టేస్ట్ కనిపించదు .
నా దేవత పెదాలు తగిలితే కలిగే రుచిని వర్ణించడానికి " రుచి దేవుత " కూడా వెనగడుగువేస్తారు .
దేవత : నా దేవుడి పొగడ్తలకు అంతేలేకుండా పోతోంది అని ప్రేమతో కొట్టేస్తున్నారు.
మల్లీశ్వరి : చెల్లీ ........ సర్ వలన బాధపడ్డారా చెప్పండి మేము చూసుకుంటాము - మేమున్నదే మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోవడం కోసం - మీకెందుకు శ్రమ ఆర్డర్ వెయ్యండి ..........
దేవత : నవ్వులు ఆగనేలేదు , చూసారా ......... ఈ అక్కయ్యలతోపాటు కూడా కుమ్మించమంటారా ......... థాంక్యూ అక్కయ్యలూ .........
సిన్సియర్ అన్నమాట , అయితే నేనూ జాగ్రత్తగా ఉండాలి , impressed మల్లీశ్వరి - రాజేశ్వరి గారూ ......... please please కూర్చోండి , మీ చెల్లిని ఏమీ అనకపోయినా నిమిషానికోకసారైనా కొడుతూనే ఉంటారు .....
దేవత : ప్రాణంలా ........
అప్పుడప్పుడూ గిల్లేస్తారు కొరికేస్తారు కూడా అని బుగ్గపై కొరకబోయి భయంతో ఆగిపోయాను .
దేవత : అక్కయ్యలూ ........ మీ సర్ నే భయపెట్టేశారు - నా బైట్ మిస్ అయ్యింది అని ఆపకుండా నవ్వుతూనే ఉన్నారు .
మల్లీశ్వరి - రాజేశ్వరి : sorry sorry సర్ ..........
జస్ట్ కిడ్డింగ్ ........ మీరు ఇలా ఉండటమే నాకిష్టం ఎవ్వరినీ లెక్కచెయ్యకండి - అవసరమైతే నాకు కాల్ చెయ్యండి అని దేవత బుగ్గపై కొరికేసాను .
దేవత : స్స్ స్స్ ....... అని రుద్దుకోవటం చూసి ముగ్గురమూ నవ్వుకున్నాము .

దేవత : స్స్స్ స్స్స్ ......... నొప్పి తగ్గడం లేదు మందు రాయచ్చుకదా ........
మల్లీశ్వరి : చెల్లీ ......... క్షణంలో తీసుకొస్తాము అని లేచారు .
దేవత : అక్కయ్యలూ ......... ఆగండి ఆగండి - ఇలాంటి నొప్పులకు మందు మీ సర్ మాత్రమే ఇవ్వగలరు - లండన్ బిజినెస్ కాలేజ్లో స్టడీస్ తోపాటు ఈ రెండు రోజుల్లో డాక్టర్ కూడా అయ్యారు మీ సర్ ......... త్వరగా నొప్పివేస్తోంది అని కొట్టేస్తున్నారు .
దేవతతోపాటు నవ్వుకున్నాను - పంటిగాట్లు పడ్డాయి గాడెస్ అందుకే నొప్పి ఉమ్మా ఉమ్మా .......... 
దేవత : మ్మ్మ్ ........ నొప్పి హుష్ కాకి , లవ్ యు లవ్ యు soooooo మచ్ డాక్టర్ గారు .......... అని ముద్దులవర్షం కురుస్తుండటం చూసి ఇద్దరూ సిగ్గుపడ్డారు .
గాడెస్ ......... ఒకరోజు పడుతుందనుకుంటే అర గంటలో మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయాయి .
దేవత : మరి మన దేవతలపై ప్రేమ అలాంటిది మరి అని ఫ్యామిలీ ఫోటోను గుండెలపై హత్తుకుని మురిసిపోతున్నారు .

అంతలో దేవత ఫ్లైట్ అనౌన్స్మెంట్ ..........
దేవత కారుతున్న కన్నీళ్లను కారుతున్నట్లుగానే తుడుచుకుంటున్నారు . మై గాడ్ ......... ఇవి బాధతో వస్తున్నవి కాదు ఆనందబాస్పాలు - నా దేవుడు 10 రోజుల తరువాత వారి దేవతల నీడలోకి చేరుతున్నారు అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి - మా ఆక్కయ్యల జీవితంలో బాధ అన్నది మరిచిపోవాలి నాలా సరేనా .......... అంతవరకూ నాగురించి చెప్పకండి .
గాడెస్ ............
దేవత : ప్రామిస్ ......... మా అక్కయ్యలకు నన్ను నేనే పరిచయం చేసుకుంటాను ఆ సమయానికి - నాకు నా సంతోషం కంటే అక్కయ్యల సంతోషమే ముఖ్యం - మీకు తెలియనివ్వకుండా మీరు బాధపడతారని చాలా చాలా గరళాలను లోలోపలే దాచేసుకుని బాధపడుతున్నారు ఆక్కయ్యలు , మిమ్మల్ని మాత్రం ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు - ఇప్పుడు మీ వంతు ఆ మొత్తం గరళాన్ని మీ ప్రేమతో చల్లని అమృతంలా మార్చేయ్యాలి నాలా ........... అంటూ ఉద్వేగంతో గుండెలపైకి చేరిపోయారు .
నా దేవత ......... నా జీవితంలోకి రాకపోయుంటే ఇకనుండి కూడా అలానే జరిగేది - వదినమ్మ , వదినల మనసులు తెలిసేవి కాదు - లవ్ యు లవ్ యు soooooo మచ్ గాడెస్ .......... - దెవతలే ........ ఎంత గరళాన్ని నా నుండి దాచేసుకున్నారో మొత్తం అమృతంలా మార్చేసి జీవితాంతం దేవతలుగా చూసుకుంటాను - అధితప్ప జీవితంలో ఇంకేమి కోరికను కోరను దుర్గమ్మ తల్లిని అని ఇద్దరమూ ప్రార్థించాము .
అంతలో ఫైనల్ అనౌన్స్మెంట్ - నా ఫ్లైట్ ఫస్ట్ అనౌన్స్మెంట్ రావడంతో ......... దేవతతోపాటు మల్లీశ్వరి - రాజేశ్వరి కూడా కళ్ళల్లో చెమ్మతో ఫీల్ అవుతున్నారు .

నుదుటిపై పెదాలను తాకించి దేవతను అమాంతం ఎత్తుకుని టన్నెల్ దగ్గరికి నడిచాను . మల్లీశ్వరి - రాజేశ్వరి ........ షాపింగ్ బ్యాగ్స్ అందుకుని వెనుకే వచ్చారు .
చెకింగ్ దగ్గర ఆగి దేవతను కిందకు దించాను - మల్లీశ్వరి గారూ ........ మీకు చెప్పాల్సిన అవసరం లేదు , నా ఒక ప్రాణాన్ని - బాబును ........ మీకు అప్పగిస్తున్నాను ..........
రాజేశ్వరి : ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాము సర్ .......... 
థాంక్యూ ........... ఏ చిన్న అవసరం వచ్చినా కాల్ చెయ్యండి - గాడెస్ ........ హ్యాపీ జర్నీ అంటూ బుగ్గలను అందుకుని నెలకు సరిపోయేంత ముద్దును ప్రాణం కంటే ఎక్కువగా పెట్టి అంతేలా కౌగిలించుకుని మల్లీశ్వరి చేతికి అప్పగించి లోపలికి పంపించాను .
దేవత : హ్యాపీ జర్నీ టు your బ్యూటిఫుల్ goddesses మై గాడ్ లవ్ యు ....... వెనక్కు తిరిగి తిరిగి చూస్తూనే లోపలికి వెళ్లిపోయారు .
అప్పటివరకూ కళ్ళల్లోనే దాచుకున్న చెమ్మలను తుడుచుకుని ప్రక్కన టన్నెల్ ద్వారా నా ఫ్లైట్ లోకి చేరి , విండో ప్రక్కనే దేవత ఫ్లైట్ వైపు చూస్తూ కూర్చున్నాను - ఆ ఫ్లైట్ మూవ్ అవ్వడం చూసి గాడెస్ ......... త్వరలోనే మన దేవతల గుండెలపైకి చేరుస్తాను లవ్ యు ........... - 15 నిమిషాలకు నా ఫ్లైట్ కూడా టేకాఫ్ అయ్యింది .

మొబైల్ తీసి వదినమ్మ - వదినలు - అమ్మ - బుజ్జితల్లులు - బుజ్జాయిలు - దేవత ఫోటోలను తిరగేస్తూ ఆనందానుభూతిని లోనౌతున్నాను - ఆ ఫోటోలలో బుజ్జితల్లులు గోవా లో మహి కాదు కాదు హిమ గారి ఫోటోలు తీసినట్లు రెడ్ కలర్ పట్టుచీర నగలలో దివినుండి దిగివచ్చిన అప్సరసలా .......... తప్పు తప్పు అలా ఆలోచించనేరాదు అని కళ్ళల్లో నుండి కన్నీళ్లు ఆగడం లేదు .
ఎయిర్ హోస్టెస్ : Are you alright సర్ , can i get you anything - వాటర్ , డ్రింక్ ........ అని అడిగారు .
Fine , I am fine ..........
ఎయిర్ హోస్టెస్ : sorry to say this sir , please ....... can you స్విచ్ ఆఫ్ your మొబైల్ ...........
Yeah sure sorry అని మొబైల్ లాక్ చేసి జేబులో పెట్టుకున్నాను . విండో నుండి మేఘాలను చూస్తూ మహి - హిమ గారి గురించి ఎంత ఆలోచించకూడదు అనుకున్నా హృదయం నుండి వెళ్లడం లేదు - వదినమ్మ ,వదినలు , బుజ్జాయిల ......... చిరునవ్వులను గుర్తుచేసుకుని నాలో నేనే మురిసిపోతూ కళ్ళుమూసుకోగానే నిద్రపట్టేసిందిరాత్రంతా దేవతనే చూస్తూ ఉండిపోవడం వలన ........... ఊహల్లో కూడా దేవతలతోపాటు మహి కూడా ...........

నో నో నో అంటూ మేల్కొగానే , లాండింగ్ అనౌన్స్మెంట్ జరుగి ల్యాండ్ అవ్వడం ఆలస్యం వదినమ్మా ......... వచ్చేస్తున్నాను అని సీట్ బెల్ట్ తీసుకుని ఫ్లైట్ డోర్ దగ్గరికి ఫస్ట్ నేనే చేరిపోయాను .
ఎయిర్ హోస్టెస్ ......... డోర్ ఓపెన్ చెయ్యగానే ఎయిర్పోర్ట్ లోపలికి పరుగుతీసాను - చెక్ ఇన్ ద్వారా బయటకు రాగానే వదినమ్మా వదినమ్మా అంటూ క్రౌడ్ మధ్యలోనుండి ఎగిరెగిరి కేకలువేస్తున్నాను - రిసీవ్ చేసుకునేదగ్గర కేవలం అమ్మ మాత్రమే అదికూడా ఏమాత్రం ఉత్సాహం లేకుండా నాకోసం చూస్తున్నారు .
సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఉంటారు అందుకే అలా అని జనాలమధ్యలో అమ్మను చేరుకుని అమ్మా ...... అని అమాంతం పైకెత్తి తిప్పి కిందకు దించాను - నుదుటిపై ముద్దుపెట్టి , వదినమ్మా వదినమ్మా వదినలూ బుజ్జితల్లులూ బుజ్జాయిలూ ......... అంటూ చుట్టూ చూసి పిల్లర్స్ వెనుక వెతికినా లాభం లేకపోయింది .
అమ్మా అమ్మా .......... వదినమ్మను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను please please ఎక్కడో చెప్పమ్మా ........ చూడండి గుండె ఎంత వేగంతో కొట్టుకుంటోంది బయట ఉన్నారా ? అని పరుగుతియ్యబోతుంటే ..........
అమ్మ : కన్నీళ్ళతో ....... లేరు - రాలేదు కన్నయ్యా ........... అని వెంటనే కన్నీళ్లను తుడుచుకున్నారు .
రాలేదా .......... , అవునులే తప్పునాదే నిన్ననే రావాల్సినవాడిని ఆలస్యంగా వచ్చాను కదా ఆ మాత్రం కోపం ఉండాల్సిందే , పాపం ......... నిన్నంతా ఎయిర్పోర్ట్ లోనే వేచి చూసి ఉంటారు .
అమ్మ : బాధ వాయిస్ తో కన్నయ్యా ......... ఏదో చెప్పబోయారు .
అమ్మా ........ రెండే నిమిషాలు బుజ్జాయిల గిఫ్ట్స్ అన్నింటినీ ఇంటికి ఎక్కించి వచ్చేస్తాను వెళ్లిపోదాము . మరికొద్దిసేపట్లో వదినమ్మను చూడకపోతే గుండె కొట్టుకోవడం ఆగిపోయేలా ఉంది .
అమ్మ : కన్నయ్యా ........ అలా మాట్లాడకు అంటూ ప్రాణం లా గుండెలపైకి చేరిపోయారు .
చూడకపోతేనే కదమ్మా ......... ఇంటికి చేరగానే వదినమ్మ - వదినలే పరుగునవచ్చి నా గుండెలపైకి చేరిపోతారులే ..........
అమ్మ : వదలకుండా షర్ట్ చిరిగిపోయేలా పట్టేసుకున్నారు .
మీరూ లగేజీ దగ్గరికి వస్తారా రండి అని చిరునవ్వులు చిందిస్తూ తీసుకెళ్లి లగేజీ మొత్తం కంటైనర్ కు ఎక్కించి అడ్రస్ ఇచ్చి అమౌంట్ పే చేసేసాను .
అమ్మా ........ ఎందుకీ కన్నీళ్లు నేను వచ్చేసాను కదా ఇక ఎక్కడికీ వెళ్లను వదినమ్మ - వదినలు మా అమ్మ ను సేవిస్తూ ఆనందాలను పంచుతూ ......... తియ్యనైన నెక్ అని అమ్మ నుదుటిపై ముద్దులుపెట్టి కన్నీళ్లను తుడిచాను .
అమ్మ : కన్నయ్యా ......... అంటూ ఏదో చెప్పడానికి try చేస్తూ వణుకుతున్నారు .

అమ్మా .......... వదినమ్మ దగ్గరికి వెళదాము అని బయటకువచ్చి డ్రైవర్ డోర్ తెరవడంతో కారులో కూర్చుని ప్చ్ .......... మొదటగా వదినమ్మ ఒడిలో వాలిపోవాలని ఆశపడ్డాను అని అమ్మ ఒడిలోకి వాలిపోయి ఆఅహ్హ్ ......... హాయిగా ఉందమ్మా ........... , వదినమ్మ ఒడిలో ఇంకా హాయిగా ఉంటుంది - ఒకరోజంతా వారమంతా తనివితీరేంతవరకూ వదినమ్మ ఓడిలోనే ఉండిపోతాను .
అమ్మ : కన్నయ్యా ..........
అమ్మా .......... వదినమ్మే నా మొదటి ప్రాణం కదా ..........
అమ్మ : నా భయం కూడా అదే కన్నయ్యా అని కన్నీళ్లను తుడుచుకుని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి కురులను ప్రేమతో స్పృశిస్తున్నారు .......

( మెయిన్ గేట్ బయటే కిందకుదిగి లోపలికి అడుగుపెట్టానోలేదో ..........
బేబీ బేబీ అంటూ వదినమ్మ - వదినలు ......... సర్ప్రైజ్ అంటూ పూలు జల్లి నా గుండెలపైకి చేరిపోయారు . వదినమ్మ మొదలుకుని వదినలను ఒకరి తరువాత ఒకరిని పైకెత్తి తిప్పి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టాను - వదినమ్మా - వదినలూ ........ లవ్ యు లవ్ యు ఒకరోజు ఆలస్యం అయ్యింది అని గుంజీలు తీసాను .
దేవతలు ఆపి నా గుండెలపైకి చేరిపోయి , ఎవరికోసమో మాకు అంతా తెలుసులే , దేవతలాంటి మా చెల్లిని మాకు అందించినందుకు మేమే లవ్ యు లు చెప్పాలి లవ్ యు లవ్ యు soooooo మచ్ బేబీ ............
దేవత గురించి దేవతలకు ఎలా తెలిసింది అని దేవతలను ప్రాణంలా హత్తుకుని ఆలోచనలో పడ్డాను ..........
దేవతలు : ఆ సంగతి గురించి తరువాత ఆలోచించవచ్చు కానీ ముందు నీ బుజ్జితల్లులు - బుజ్జాయిల అలక మానించు అని చూయించారు .
అంతలో బుజ్జాయిలు వచ్చి ప్రేమతో కొట్టి , బుంగమూతులు పెట్టుకున్న బుజ్జితల్లుల గుండెలపైకి చేరిపోయారు .
ముసిముసినవ్వులు నవ్వుకుని , దేవతల నుదుటిపై ముద్దులుపెట్టి బుజ్జాయిలూ - బుజ్జితల్లులూ .......... అని చేతులను విశాలంగా చాపి అందరినీ చుట్టేసాను .
మొదట ముద్దులవర్షం కురిపించారు ఆ వెంటనే బుజ్జి బుజ్జి కోపాలతో నలుగురూ ......... ప్రాణంలా కొట్టి హుమ్మ్ హుమ్మ్ ........ అంటూ అలకతో అటువైపుకు తిరిగారు .
ఈ డాడీపైనే కోపమా ? .
బుజ్జాయిలు : మీకు మాకంటే అమ్మలంటేనే ఎక్కువ ప్రాణం ....... , వెళ్ళండి వాళ్ళ దగ్గరకే వెళ్ళండి - ముందు మమ్మల్నే ఎత్తుకుంటారని అమ్మమ్మా - అమ్మల దగ్గర బెట్ కాచి ఒడిపోయాము .
ఎవరు ఎవరు చెప్పింది , చూడండి చూడండి మీకోసం ......... ఎన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చానో అని కంటైనర్ వైపు చూయించాను - అయినా బెట్ ఏమిటి బుజ్జాయిలూ ..........
బుజ్జితల్లులు : మా డాడీకి లక్ష ముద్దులుపెట్టాలని .............
యాహూ ........... లవ్ యు లవ్ యు వదినమ్మా - వదినలూ అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి  , ప్చ్ .......... దేవతల ముద్దులు మిస్ అయ్యానే .........
బుజ్జితల్లులు : మా అలక కూడా అందుకే డాడీ ......... , ప్లాన్ అంతా పాడుచేశారు అని దెబ్బల వర్షం కురిపించారు .
ఆశతో దేవతలవైపు చూడటం చూసి , దేవతలు నవ్వుకుని నాలానే ఫీల్ అవుతున్నారు ) .

కారు సడెన్ గా ఆగడంతో కళ్ళుతెరిచిచూస్తే అమ్మఒడిలో ఉన్నాను . అంటే కల అన్నమాట అని పెదాలపై చిరునవ్వుతో అమ్మా ......... మీ ప్రాణమైన తల్లులు - మీ ముద్దుల బుజ్జితల్లులు బుజ్జాయిలు .......... బెట్  - బ్యూటిఫుల్ డ్రీమ్ అమ్మా ........
ఇప్పుడు లోపలికివెళ్లి ఫస్ట్ బుజ్జితల్లులను - బుజ్జాయిలను ప్రాణంలా హత్తుకుని , వదినమ్మ - వదినల నుండి లక్ష ముద్దులు ఆస్వాధిస్తాను ఆఅహ్హ్ ....... 1 lakh కిస్సెస్ ....... అని అమ్మ బుగ్గపై ముద్దుపెట్టి కిందకుదిగి సెక్యూరిటీ మెయిన్ గేట్ తెరవగానే బుజ్జాయిలూ బుజ్జాయిలూ ......... అంటూ ఉత్సాహంతో లోపలికివెళ్ళాను .
అమ్మ : కన్నయ్యా కన్నయ్యా ......... అంటూ వెనుకే వచ్చారు .

దేవతలూ - బుజ్జాయిలూ ......... లేకపోగా కాంపౌండ్ మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ ......... ఎండ ఎక్కువగా ఉందికదా లోపల ఉంటారు బుజ్జితల్లులూ బుజ్జాయిలూ ......... అంటూ పరుగుపెట్టాను అడ్డుగా ఏదో పాదాలకు తగిలి పడబోయి తమాయించుకుని లోపలికి పరుగుపెట్టాను .
అమ్మ : కన్నయ్యా జాగ్రత్త అని నావెనుకే పరుగునవచ్చారు .
కాంపౌండ్ కంటే మరింత పిన్ డ్రాప్ సైలెంట్ ........... ఎప్పుడూ బుజ్జాయిలు - బుజ్జితల్లుల పలుకులు కేరింతలతో కళకళలాడుతూ ఉండేది . వదినమ్మా వదినలూ ......... అంటూ వదినమ్మ గదిలోకి వెళ్ళిచూస్తే గదిమొత్తం ఖాళీగా ఉంది గుండె ధడా అంది వొళ్ళంతా చెమటలు - వేరే గదికి షిఫ్ట్ అయ్యారేమోనని మూడు ఫ్లోర్స్ లోని గదులన్నింటినీ చుట్టేసినా వదినమ్మ వదినల జాడ లేకపోగా వస్తువులేమీ లేక ఖాళీగా ఉన్నాయి - క్షణక్షణానికీ ........ నా గుండె వేగం పెరిగిపోతోంది వొళ్ళంతా చల్లగా అయిపోతోంది .
ఏమీ అర్థం కాక కిందకువచ్చి కళ్ళల్లో కన్నీళ్ళతో బాధపడుతున్న అమ్మదగ్గరికి చేరుకున్నాను . భుజాలపై చేతులువేసి వణుకుతూ భయం భయంగా అమ్మా ...... వదినమ్మ వదినలు ఎక్కడ బుజ్జితల్లులు బుజ్జాయిలు ఎక్కడ ఎక్కడ అమ్మా అని కదిలించాను . 
అమ్మ : నా గుండెలపైకి చేరిపోయారు . కన్నీళ్ళతోనే ......... నాలానే వణుకుతూ చెప్పారు - గోవా నుండి వచ్చిన రాత్రి బార్ లో ఆస్తుల గురించి గొడవలుపడి తాగుతూ వచ్చిన మీ అన్నయ్యలు కోపంతో మూర్ఖత్వాలతో ఒకరినొకరు తిట్టుకుంటూ నా తల్లులను - నీ దేవతలను , బుజ్జాయిలను తీసుకుని వెళ్లిపోయారు ......... - నీ వదినమ్మను కొత్తగాకట్టిన ఇంటికి , వదినలను మేనేజర్స్ కోసం అలాట్ చేసిన ఇళ్లలోకి వెళ్లిపోయారు .
గుండె ఆగినంత పని అయ్యింది ......... అంతే కార్ కీస్ అందుకుని కొత్త ఇంటికి బయలుదేరాను .
అమ్మ : కన్నయ్యా కన్నయ్యా ......... వద్దు వద్దు పెద్ధోడు మూర్ఖుడు - నీపై చాలా కోపంలో ఉన్నాడు .
కొట్టినా చంపినా పర్లేదు అమ్మా ......... వదినమ్మను చూడకపోతే ఎలాగో ఈ గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది అని వేగంగా పోనిచ్చాను .
అమ్మ : డ్రైవర్ ......... ఫాలో అవ్వు అని కారులో కూర్చున్నారు .

15 నిమిషాలలో కొత్త ఇంటికి చేరుకుని కారు ముందుకువెళుతున్నా కిందకుదిగాను - కారు వెళ్లి కాంపౌండ్ గోడను గుద్దుకుని ఆగింది . కన్నీళ్లను తుడుచుకుని అమ్మా అమ్మా ......... అంటూ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళాను .
సెక్యూరిటీ వాళ్ళ చేతుల్లోని పిక్ చూసి నన్ను అక్కడే ఆపేశారు ....... సర్ సర్ ఎవరినైనా లోపలికి పంపించమని మిమ్మల్ని మాత్రం కొట్టి పంపించెయ్యమని అవసరమైతే అవసరమైతే ........... సర్ please please వెళ్లిపోండి .
అమ్మను చూడకుండా ఇక్కడి నుండి వెళ్లను . అన్నయ్యకు నేనంటే ఎందుకంత కోపం ......... అన్నయ్యా అన్నయ్యా ........ అంటూ మెయిన్ గేట్ సౌండ్ చేసాను .
సెక్యూరిటీ : సర్ సర్ ........ పెద్ద సర్ వచ్చేలోపు వెళ్లిపోండి మాపై కోప్పడతారు - మిమ్మల్ని ఏమిచేస్తారో తెలియదు .
అన్నయ్యా అన్నయ్యా .......... తిట్టండి కొట్టండి అమ్మను చూడాలి please please అన్నయ్యా .........

బేబీ బేబీ ........ అంటూ లోపలినుండి నాలానే విలపిస్తున్న అమ్మ ప్రియనైన కేకలు వినిపించాయి .
అంతే ...... అమ్మా అమ్మా అంటూ సెక్యూరిటీని తోసేసి గేట్ ను సౌండ్ వచ్చేలా తోసేసి లోపలికి అడుగుపెట్టాను .
సెక్యురిటి : లేచివచ్చి సర్ సర్ please please అంటూ నన్ను తాకకుండా ఆపడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు .
అడుగులు ముందుకువేస్తూనే అన్నయ్యా అన్నయ్యా ......... అమ్మను చూడాలి please please .........

అన్నయ్యే కోపంతో బయటకువచ్చి జీవితంలో ఇక మీరు కలవకుండా చెయ్యాలనే కదా ఆ ఇంటి నుండి వచ్చేసినది .
అన్నయ్యా ..........
అన్నయ్య : ఎవర్రా నీకు అన్నయ్య " బాస్టర్డ్ " ....... ముందు ఇక్కడ నుండి బయటకుపో , మా ఆస్తి మొత్తాన్ని కొట్టేయాలనుకున్నావు కదూ , అలా జరగకుండా మొత్తం మా పేరున రాయించేసుకున్నాములే ......... 
అన్నయ్యా ..........
అన్నయ్య : అలా పిలిచే అర్హత నీకు లేదురా " బాస్టర్డ్ " , చెత్తకుప్పలో దొరికితే పెంచుకున్నాము - ఆ విశ్వాసం కూడా లేకుండా ఆస్తిని మానుండి కొట్టేయాలనుకున్నావు గెట్ ఔట్ ఆఫ్ మై హౌస్ .
షాక్ లో ఉండిపోయాను - వెక్కిళ్ళు ఆగడం లేదు - అన్న.....య్యా ...... ఎలా అయినా తిట్టు అన్నయ్యా ........ వదినమ్మను ఒక్కసారి ........
అంతే కర్రతో నెత్తిపై రక్తం వచ్చేలా కొట్టి వెళ్లరా బయటకు అని షర్ట్ పట్టుకుని లాక్కునివెళ్లి తోసేశాడు .
బేబీ బేబీ ........ రక్తం రక్తం అంటూ ఏడుస్తూ మిర్రర్ విండోస్ కొట్టడం వినిపించింది .
అన్నయ్య : అదిగో నిన్ను పెంచుకున్న అమ్మ వచ్చింది బాస్టర్డ్ ఎలా అయ్యావో తెలుసుకో ఇంకొక్కసారి ఇక్కడకువచ్చావో కొట్టను చంపేస్తాను - సెక్యురిటి ........ క్లోజ్ ద గేట్స్ ఆస్తి మొత్తం కేవలం మాకు మాత్రమే అని రాక్షస నవ్వులతో లోపలికివెళ్లిపోయాడు .

అమ్మ కంగారుపడుతూ కళ్ళల్లో కన్నీళ్ళతో కిందకు దిగి , కన్నయ్యా ....... రక్తం రక్తం అని చీరను చింపేసి కట్టు కట్టి , డ్రైవర్ ........ హాస్పిటల్ కు తీసుకెళ్లు అని ఫామిలీ డాక్టర్ కు కాల్ చేస్తున్నారు విలపిస్తూ .........
లోపల నుండి బేబీ బేబీ .........అంటూ హృదయం చలించిపోయేలా విలపిస్తున్న వదినమ్మ పిలుపులు వినిపిస్తున్నాయి .
కన్నయ్యా ........ కార్ ఎక్కు .......
అమ్మా ........ నేను నీ కొడుకును కాదా ? .
అమ్మ : చెంప చెల్లుమనిపించారు . కన్నయ్యా కన్నయ్యా .......... అంటూ ఏడుస్తూ గుండెలపైకి చేరిపోయారు - ఏడుస్తూనే ........ అవును నిజమే నేను నా కన్నయ్యను కనలేదు కానీ నా పేగు తెంచుకుని పుట్టిన ఆ మూర్ఖుల కంటే నా కన్నయ్య అంటేనే ప్రాణం - నా కన్నయ్యతోనే ఉండాలని వాళ్ళు పిలిచినా వెళ్ళలేదు - ఇప్పుడు చెబుతున్నాను నాకున్నది ఒకేఒక్క కొడుకు అది నా కన్నయ్యనే .........
అమ్మా ........ లవ్ యు లవ్ యు అమ్మా అని ప్రాణంలాకౌగిలించుకున్నాను .
వదినమ్మ : అమ్మా ......... బేబీని హాస్పిటల్ కు తీసుకెళ్లండి .
అమ్మ : అలాగే తల్లీ .......... ఇంటివైపే చూస్తున్న నన్ను కారులో కూర్చోబెట్టారు .
అమ్మా ........ అమ్మ వదినమ్మ , వదినమ్మను చూడకుండా .......... నేనెక్కడినీ రాను .
అమ్మ : నీ ఒక్కొక్క కన్నీటి బొట్టును చూసి నీ వదినమ్మ మరింత బాధపడాలని కోరుకుంటున్నావా .......... అనడంతో అమ్మ ఒడిలోకి చేరిపోయాను .
అమ్మ : నీ కన్నీళ్లను తుడవడం తప్ప ఏమీ చేయలేని నిర్భాగ్యురాలిని అయిపోయాను కన్నయ్యా ......... అంతటి మూర్ఖులను కన్నానా , వాళ్ళు నా బిడ్డలే కాదు నీళ్లొదిలేసాను అని నా నుదుటిపై ముద్దుపెట్టి ఓదార్చారు .

వదినమ్మా వదినమ్మా వదినమ్మా వదినమ్మా ..............
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 09-06-2021, 09:52 AM



Users browsing this thread: 196 Guest(s)