(10-11-2018, 12:06 PM)Vikatakavi02 Wrote: 'ఎత్తు'గడలు... 'లోతు'పాట్లను సమర్థవంతంగా చేధించుకొని ముందు దూసుకుపోగల యోధులు గనుకనే ఈ కితాబులు అందుకున్నారు గిరీశంగారు... ఎప్పుడో చదివాను. For a well organised mind, every obstacle is nothing but a great adventure అని. మీ రచనలో, అనుభవంలో, అహంలో ఎంతో సమతుల్యం వుంది. అందుకే మీరు ఏం వ్రాసిన ఎబ్బెట్టుగా అన్పించదు. అశ్చర్యపరుస్తుంది. ఆలోచింపజేస్తుంది. ఆనందపరుస్తోంది. మరింతగా తెలుసుకోవాలనే అభిలాషను కలుగజేస్తుంది.వికవి గారు, థ్యాంక్యూ వెరిమచ్ boss, ఇన్ని రోజులు హాయిగా ,ఇష్ఠం ఉన్నప్పుడు రాసిన ,ఇష్ఠం ఉన్నప్పుడు అప్డేట్ పెట్టా, అవి ఇక నడవవు పాఠకుల expectations పెరిగాయి
మీరు కొత్తగా ఏం చెయ్యనక్కరలేదు. ఇలాగే వ్రాసుకుంటూ పోండి చాలు.
I have to try very hard now,
ఒక విషయం వికట కవి గారు.... ......
I Miss naresh .....
mm గిరీశం