05-05-2021, 11:07 AM
Thank Q Bond
అప్డేట్ చేసిన వెంటనే మీ రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీ గ ఉంది.
కానీ బొమ్మలు వద్దులే బాండ్... బొమ్మలు పెట్టొద్దు.
ఒకవేళ బొమ్మలు పెడితే బాగుంటది అనిపిస్తే నేనే పెడతాను. నేను ఫీల్ అవుతున్న క్యారెక్టర్స్ కి సరిపడా పిక్స్ చెక్ చేసి పెడతాను.
ప్లీజ్ డోంట్ మైండ్. వీలైతే ఆ పిక్స్ డిలీట్ చెయ్యండి. ప్లీజ్ టేక్ ఇట్ ఫ్రెండ్లీ.