04-05-2021, 08:07 AM
రాధ కు అన్ని కనిపిస్తాయి వినిపిస్తాయి కాబట్టి వాళ్ళు చేసే తప్పుడు పనులు తెలుసుకుని వాటిని తెలివిగా వాళ్లకు నష్టం వచ్చేలా చేసి వాళ్ళను రోడ్డుకేడెచవచ్చు.అమెరికా లో ఉన్న సాగర్ కూడా ఇక్కడకు వచ్చేలా చేసి అప్పులు పాలు చేసి వాళ్లకు వాళ్ళే మంత్రికి భయపడి ఆత్మహత్య చేసుకునేలా చేయవచ్చు.