03-05-2021, 07:31 PM
(30-04-2021, 01:47 PM)RAANAA Wrote:
వావ్ ఎంత మధురమైన క్షణాలు
“కన్నీళ్లను తుడుచుకుని వణుకుతున్న చేతులతో బ్రేజర్ అందుకుని చూసి గుండెలపై ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకున్నారు . నావైపుకు తిరిగి ఆనందబాస్పాలతో మై గాడ్ అంటూ క్షణంలో నా ఒడిలోకి చేరిపోయి sorry sorry ......... ఇంకా sorry ఏంటి లవ్ యు so మచ్ గాడ్ అని నా నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి కౌగిలించుకున్నారు.”
భద్రకాళి అవతారం ఎన్నిసార్లో ఇక ఇప్పుడు అంతకన్నా వంద సార్లు
“ఐ లవ్ యులు
గుండెలపై గుద్దులు
వెంట వెంటనే గుండెలపై ప్రాణంకంటే ఎక్కువైన ముద్దులు
మనసులోని సంతోషాన్ని తట్టుకోలేక మధురాతి మధురమైన ఎంగిలి పీల్చుడు ముద్దులు”
తలచుకుంటేనే మనసు ఉపొంగిపోతోంది
ఇక అంతా రవత్తరమే
మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు .