03-05-2021, 03:34 PM
(02-05-2021, 05:41 AM)rajadon696 Wrote: కొంత మంది పాఠకులు.... తరువాత కథ ఏమి జరుగుతుందో అనేది ముందే గెస్ చేయగలుగుతున్నారు..... చాలా సంతోషం.... అలాగే మీరు కామెంట్స్ ఇస్తూవుంటే నాకు కథను ముందుకు నడిపించడానికి ఉపయోగపడతాయి....
ఇప్పుడు రాధ పగ ఎలా తీర్చుకుంటుంది?..... రాజు ఎలాంటి సహాయం చేయగలడు?.... చట్టానికి... సెక్యూరిటీ ఆఫీసర్లకి దొరకకుండా ఎలా తప్పించుకొంటాడు?.....
ఏవైనా సలహాలు ఇవ్వండి నచ్చితే కథలో వాడుకుంటాను.....
Nakenduko sravani ni vadukoni sagar ki nijam telisela chesi valla family ni village ki rappinchi radha ni chapina place lone finish chesthe baguntundi anipistundi bro