02-05-2021, 09:33 PM
(02-05-2021, 08:46 PM)Mahesh.thehero Wrote: మహి ఎంట్రీ కోసం మరికొన్ని updates ఆగాలి మిత్రమా ......... నెక్స్ట్ గాడెస్ ********* .........
మహి కోసం ఎదురుచూస్తూనే... ఆమె కంటే ముందు రెండవ దేవత ఎంట్రీ ఉంటుందని ప్రకటించి రెండు నెలలు అయ్యింది మహేషా..... తరువాతి అప్డేట్లోనన్నా కచ్చితంగా దర్శనం కలగజేస్తారని ఆశిస్తూ....దానికై వేచి చూస్తూ....
