Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
దేవత : ప్చ్ ......... అప్పుడే వచ్చేసామా ? .
అయితే మరొకసారి కిందకువెళ్లి వద్దామా గాడెస్ ..........
దేవత : నో నో నో గాడ్ .......... , the best view .
దేవత ఇష్టం అని లిఫ్ట్ నుండి బయటకువచ్చిచూస్తే ఆ ఫ్లోర్ మొత్తం టూరిస్ట్స్ తో నిండిపోయింది . ఒకచేతిలోని బ్యాగ్స్ దేవతకు అందించి , దేవత కళ్ళను చేతితో మూసేసి ఫ్లోర్ చివరకు తీసుకెళ్లి ఓపెన్ చేసాను .
దేవత : లవ్ యు లవ్ యు అంటూ చిరునవ్వులు చిందిస్తూనే కళ్ళు తెరిచిచూసి భయపడిపోయి నన్ను చుట్టేసి గట్టిగా కళ్ళు మూసుకున్నారు . అయినా నా దేవుడు ఉండగా నాకేంటి భయం అంటూ నెమ్మదిగా కళ్ళుతెరిచి నాతోపాటు వీక్షిస్తున్నారు .
Thats my గాడెస్ .......... అంటూ వెనక్కు తిరిగి పెదాలపై ముద్దుపెడుతూ దుబాయ్ వ్యూ తోపాటు సెల్ఫీ తీసుకున్నాను . 
దేవత : మై గాడ్ , నాకూ ఆ ఫోటో కావాలి .........
ఇదేకాదు గాడెస్ .......... హైద్రాబాద్ లో ల్యాండ్ అవ్వగానే , మీరు ఆస్వాదించి మధురమైన జ్ఞాపకాలన్నీ మీతోకూడా ఉంటాయి అని ముద్దుపెట్టాను .
148 ఫ్లోరే ఎందుకు the best అయ్యిందో అక్కడి నుండి చూస్తుంటే తెలిసింది . మా పాదాల కింద ప్రవహిస్తున్న మేఘాలు - దుబాయ్ 180 డిగ్రీస్ బిల్డింగ్స్ మరియు అల్లంత దూరంలో ఎడారి ఇసుక బ్యూటిఫుల్ అద్భుతంగా వీనులవిందు చేస్తోంది .
దేవత : బ్యూటిఫుల్ మై గాడ్ ......... మాటివ్వండి మాఅక్కయ్యలను - అమ్మను - బుజ్జితల్లులూ బుజ్జాయిలను ఇక్కడికి తీసుకొస్తారని ...........
మన ప్రాణం కంటే ఎక్కువైన వారందరితోపాటు నా దేవత - బాబుని కూడా మళ్లీ తీసుకొస్తానని మాటిస్తున్నాను .
దేవత : కళ్ళల్లో ఆనందబాస్పాలతో నా గుండెలపైకి చేరిపోయారు . నా దేవుడు ......... నా జీవితంలోకి అడుగుపెట్టడం ..........
స్టాప్ స్టాప్ స్టాప్ గాడెస్ ......... సెంటిమెంటుతో కన్నీళ్లను కాకుండా అమృతం పంచితే ఆనందం పరమానందం శృంగారందం ..........
దేవత : చాలు చాలు , లేకపోతే అలా చెప్పుకుంటూనే పోతారు - నేనేమైనా ఇవ్వనన్నానా - మీ సెక్సీ బుజ్జిదేవత కదా మీరు కోరితే చాలనంత అమృతాన్ని పంచుతుంది అని సిగ్గుపడుతున్నారు .
లవ్ యు soooooo మచ్ గాడెస్ .......... యాహూ అంటూ బిల్డింగ్ మొత్తం వినిపించేలా కేకలువేశాను .
అందరూ మావైపు చూడటం , ష్ ష్ ష్ ......... మీకు సిగ్గనేదే లేదు అని ప్రాణంలా కొట్టడం చూసి నవ్వుకున్నారు .
దేవతతో సిగ్గుపడితే అమృతం లభిస్తుందా ? , ఫుడ్ లేకపోయినా ఉండగలను కానీ అమృతం లేకుండా ఉండలేను - రేపటి నుండీ ఎలా ఉండగలనో ఏమో ..........
దేవత : నా దేవుడికి ఇష్టమైతే ప్రతీరోజూ మిమ్మల్ని తలుచుకుని పొంగించే అమృతాన్ని కొరియర్ పంపిస్తాను .
యాహూ .......... అని కేక వేసేంతలో , దేవత తన పెదాలతో నా పెదాలను మూసేసింది .
లవ్ యు లవ్ యు soooooo మచ్ గాడెస్ అని ప్రాణంలా కౌగిలించుకుని అడ్రస్ చెవిలో చెప్పి , చిలిపినవ్వులతో తనివితీరా వ్యూ ఎంజాయ్ చేసాము .

దేవత : మై గాడ్ .......... ఆకలేస్తోంది .
కిందకు చూసి ఇంకా భయపడుతున్నారు కదూ .......... అని నవ్వుతున్నాను .
దేవత : లేదు లేదు నా దేవుడు ఉండగా భయం భయం ........
అదిగో భయపడుతున్నారు అందుకే షర్ట్ చిరిగిపోయేలా పట్టుకున్నారు .
దేవత : నవ్వుతూనే తియ్యనికోపంతో లేదని చెబుతున్నాను కదా అని కొట్టడానికి వస్తే వెనక్కు వెనక్కు జరిగాను . ఇప్పుడే దొరికితే దెబ్బలు మాత్రమే నేను పట్టుకుంటే కొరికేస్తాను అని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వ్యూ వెంబడి టూరిస్ట్స్ గుండా నెమ్మదిగా పరుగుతీసాను - కిందకు కనీసం కన్నెత్తైనా చూడకుండా దేవతను చెబుతున్నాను ఆగాలి ఆగాలి అంటూ వెనుకే పరుగుతీశారు . 
జనాలలో దేవతకు కనిపించకుండా మాయమైపోవడంతో చుట్టూ చూసి మై గాడ్ మై గాడ్ అంటూ కంగారుపడిపోతుండటం చూసి ముచ్చటేసింది - నేను కొన్ని క్షణాలు మాత్రమే కనిపించకపోవడంతోటే కళ్ళల్లో చెమ్మ చేరడంతో , దేవతను బాధపెట్టడం ఇష్టం లేక వెనక్కు చేరి చెవిలో ప్రాణంలా లవ్ యు తెలిపి లవ్ యు లవ్ యు అంటూనే చేతులలో బ్యాగులతోనే దేవతను అమాంతం ఎత్తుకున్నాను .

దేవత : కళ్ళల్లో ఆనందబాస్పాలతో దేవుడా అంటూ కొట్టబోయి ప్రాణం కంటే ఎక్కువగా అల్లుకుపోయి ముద్దులవర్షం కురిపించారు . ఆ వెంటనే దేవతలు మాట తప్పకూడదు కదా అని బుగ్గను ప్రేమతో కొరికేశారు .
స్స్స్ ........ఆఅహ్హ్ లవ్ యు లవ్ యు గాడెస్ , ఒక్క క్షణం కనపడకపోతేనే కన్నీళ్లు వచ్చేసాయి - రేపు వదిలి వెళ్లిపోతున్నాను ఎలా ఉంటారు గాడెస్ ...........
దేవత : కన్నీళ్లను తుడుచుకుని , ఇష్టమైన విరహంతో వేచి చూస్తాను మై గాడ్ - అప్పుడే కదా మా బుజ్జాయిలు - అక్కయ్యలంటే ఎంత ప్రేమ - ప్రాణమో నా దేవుడికి తెలిసేది .
ఇప్పుడు నా కళ్లల్లో చెమ్మ చేరింది - తెలపాల్సిన అవసరం లేదు గాడెస్ మీ భక్తుడికి ఎప్పుడో తెలుసు లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ వదినమ్మకు మరొక ప్రాణమైన చెల్లిని గిఫ్ట్ గా ఇవ్వబోతున్నందుకు చాలా చాలా ఆనందం వేస్తోంది లవ్ యు అంటూ పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టి పులకించాము .

భలే ఆకలివేస్తోంది గాడెస్ ఒక్కటైతే భరించగలం రెండుకదా కష్టం .
దేవత : రెండు ? .
ఒకటి కడుపు ఆకలి - రెండవది ఆ ఆ ఆ ..........
దేవత : ok ok ok అమృతపు ఆకలి కదూ అని సిగ్గుపడుతూ భుజం పై కొరికేశారు .
ఎంత తొందరగా కడుపు ఆకలి తీర్చుకుంటే అంత త్వరగా నా దేవత పవిత్రమైన గంగాజలం లాంటి అమృతాన్ని తృప్తిగా సేవించి శృంగార ఆకలిని కూడా తీర్చుకోవచ్చు అని దేవత మెడపై పెదాలను తాకించాను . దేవతను ఎత్తుకునే ఎస్కలేటర్లో ముద్దులలో తడుస్తూ 149th ఫ్లోర్ చేరుకున్నాను - ఎంట్రీలోనే రెస్టారెంట్ ఉండటం , టూరిస్ట్స్ తో నిండిపోయి ఉండటం , వ్యూ ప్రక్కన మాత్రమే టేబుల్ ఖాళీగా ఉండటంతో నవ్వుకున్నాను - గాడెస్ ......... కళ్ళుమూసుకోండి నేను చెప్పేంతవరకూ తెరవకూడదు .
దేవత : నా దేవుడి మాటే నాకు వేదం - ఏ క్షణంలో ప్రాణా ...........
కోపంతో దేవత పెదాలను కొరికేసాను . 
దేవత : స్స్స్ ........
ఇలా మాట్లాడితే నేనేకాదు అక్కయ్యలూ ఇలానే కొరికేస్తారు - వాళ్ళ చెల్లికి చిన్న గాయమైనా తట్టుకోలేరు అని నుదుటిపై నుదుటితో కొట్టాను .
దేవత : లవ్ యు లవ్ యు మై గాడ్ - అక్కయ్యలూ .......... ఇంకెప్పుడూ ఇలా మాట్లాడను అని చెవులను పట్టుకున్నారు . నేను నవ్వడంతో హమ్మయ్యా ......... లవ్ యు లవ్ యు అంటూ నా పెదాలపై ముద్దుపెట్టి కళ్ళుమూసుకున్నారు .

లవ్ యు టూ గాడెస్ అంటూ మూసుకున్న కళ్లపై ప్రాణమైన ముద్దులుపెట్టి , ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గరికి చేరుకున్నాను - 148th ఫ్లోర్ నుండి చూస్తేనే భయపడ్డారు ఇప్పుడు ఏకంగా ఒక ఫ్లోర్ ఎక్కువ హడలిపోతారేమోనని కావాలనే వ్యూ మిర్రర్ ప్రక్కనే తాకేలా సోఫాలో కూర్చోబెట్టి ముసిముసినవ్వులు నవ్వుకుంటూ టేబుల్ కు మరొకవైపు దేవతకు ఎదురుగా కూర్చుని చేతులను పెనవేశాను . గాడెస్ ......... you can open your eyes .
దేవత : ఎలాంటి లవ్లీ సర్ప్రైజ్ ఎదురుచూస్తోందోనని అందమైన నవ్వులతో కళ్ళుతెరిచి చూసి , హ్హ్ ....... భయంతో మై గాడ్ మై గాడ్ అక్కయ్యలూ అమ్మా బుజ్జాయిలూ .......... అంటూ గుండె దడపుట్టినట్లు నుదుటిపై చెమటతో నా చేతులను గిల్లేస్తూ వేగంగా వచ్చి నాచేతిని చుట్టేశారు హతుక్కుపోయేలా .........
గట్టిగా నవ్వుకుని , నేనుండగా భయం లేదు అన్నారు - ప్చ్ ........ భయంతో నా ఒడిలో కూర్చుంటారని ఆశపడ్డాను .
దేవత : లేచి నా ఒడిలో సెటిల్ అయ్యారు చేతులను వీపుచుట్టూ పెనవేసి , ఎంత భయపడ్డానో తెలుసా చెమటలు పట్టేసాయి , ఉండండి మా బుజ్జాయిలకు చెప్పి కొట్టిస్తాను అని కొట్టి వణుకుతూ ఏకమయ్యేలా అల్లుకుపోయారు .
ఇదిగో ఈ కౌగిలింత కోసం అలాచేసాను ఆఅహ్హ్ ........ స్వర్గం లవ్ యు లవ్ యు soooooo మచ్ గాడెస్ అంటూ ఊపిరాడనంతలా కౌగిలించుకుని చెమట పట్టిన నుదుటిపై పెదాలను తాకించాను .
దేవత : చిరునవ్వులు చిందిస్తూ హాయిని ఆస్వాధిస్తున్నారు .

రెస్టారెంట్ బాయ్ : ఆర్డర్ సర్ అంటూ మెనూ కార్డ్స్ అందించాడు .
రెస్టారెంట్ స్పెషల్స్ అన్నింటినీ తీసుకొచ్చేయ్ ........ స్టాప్ స్టాప్ స్టాప్ ఓన్లీ వెజ్ ......
దేవత : నో నో నో ......... ఓన్లీ నాన్ వెజ్ రెస్టరెంట్ స్పెషల్ నాన్ వెజ్ - దుబాయ్ ఫేమస్ డిషెస్ ..........
గాడెస్ ? .
నా ప్రాణం కంటే ఎక్కువైన దేవుడిలో ఐక్యం అయిన క్షణం - నా దేవుడికి , అక్కయ్యలకు , బుజ్జాయిలకు ఇష్టమైనవే నాకూ ఇష్టం ........ అలా షాకింగ్ గా చూడకండి అంటూ కళ్లపై - పెదాలపై ముద్దులుపెట్టి ముత్యాలు రాలేలా నవ్వుతున్నారు . మా అక్కయ్యలకు - బుజ్జాయిలకు నాన్ వెజ్ ఇష్టమే కదా ...........
సండే ముక్క లేనిదే ముద్ద తిననే తినము ఎవ్వరమూ .......... వదినమ్మ - వదినలు - అమ్మ .......... అందరూ కలిసి బిరియానీ వండుతారు ........ లొట్టలేస్తూ చెబుతున్నాను - ఆ రుచే వేరు అమృతం అంతే గాడెస్ ........
దేవత : చెబుతుంటేనే నోరూరిపోతోంది . అమ్మా దుర్గమ్మా ......... మా అక్కయ్యల చేతివంట తినే అదృష్టం - నేను వండి పెట్టే అదృష్టం తొందరగా లభించేలా చూడు తల్లీ ...........
తథాస్తు భక్తురాలా అని చేతితో దీవించి సంతోషంతో నవ్వుకున్నాము .

అంతలో వరుసగా వేడి వేడి నాన్ వెజ్ ఐటమ్స్ తో టేబుల్ నిండిపోయింది . Shawarmas - కబాబ్స్ - తందూరి చికెన్స్ - గోల్డ్ కోటెడ్ బిరియానీ - చికెన్ మండి ............ చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి .
దేవత కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి - ఏమాత్రం ఆలస్యం చెయ్యడం ఇష్టం లేనట్లు juicy చికెన్ లెగ్ పీస్ అందుకుని మై గాడ్ ఇద్దరమూ ఒకేసారి అని చెరొకవైపు కొరికాము - మ్మ్మ్ మ్మ్మ్ .......... అంటూ కళ్ళుమూసుకుని ఎంజాయ్ చెయ్యడమే కాకుండా నానోటిలో ఉన్న పీస్ కూడా అందుకుని ఫస్ట్ టైం నాన్ వెజ్ రుచిని తృప్తిగా ఆస్వాధిస్తున్నారు . 
రుచి నాలుకకు తగిలేసరికి నావల్ల కాక కబాబ్ పీస్ లు అందుకుని అలా తిన్నానో లేదో , దేవత నా నోటినుండి అలా లాగేసుకుని మ్మ్మ్ మ్మ్మ్ మరింత tasty అంటూ ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటున్నారు .
దీనంగా ముఖం పెట్టడం చూసి నవ్వుకుని , లవ్ యు లవ్ యు మై గాడ్ ......... చేతితోనా - నోటితోనా ..........
దేవత పెదాలను మూసేసాను . 
దేవత : ok ok ......... అంటూ juicy కబాబ్ నోటిలోకి తీసుకుని ప్రేమతో తినిపించి అందులోనూ సగం లాగేసుకున్నారు .
ఇద్దరమూ ఒకేసారి మ్మ్మ్ ........ ఆఅహ్హ్ - మ్మ్మ్ ........ఆఅహ్హ్ సూపర్ అంటూ తింటూనే నవ్వుకున్నాము . టేబుల్ పై ఉన్న నాన్ వెజ్ ఐటమ్స్ అన్నింటినీ రుచిచూసారు గాడెస్ - ఇవే ఇలా ఉంటే అక్కయ్యలూ , అమ్మ వంట ఎలా ఉంటుందో ......... కారం కారం నీళ్లు నీళ్లు కాదు కాదు ముద్దులు ముద్దులు .........
ముద్దులతో నీళ్లు తాగిస్తాను గాడెస్ , లవ్ యు .......... 
బిల్ పే చేసేసి , గాడెస్ ......... మీరు కోరినట్లుగా సెక్సీ లింగేరీ షాపింగ్ వెళదామా ?.
దేవత : అందమైన సిగ్గులతో తలఊపి నా గుండెల్లో తలదాచుకున్నారు . 
షాపింగ్ బ్యాగ్స్ అందుకుని లేవగానే నా చేతిని చుట్టేసి ఇంకా సిగ్గుపడుతూనే ఉన్నారు .
ఇంత సిగ్గుపడుతూ ఎలా షాపింగ్ చేస్తారో వాటిని , నేను మాత్రం రికార్డ్ చేసి ఆనందిస్తాను అని నుదుటిపై ముద్దుపెట్టి , అదే ఫ్లోర్లో ఉన్న షాపింగ్ మాల్ లో అడుగుపెట్టాము . ఒక్క క్షణం కూడా వృధాకాకూడదు అని ఎంట్రన్స్ లో ఉన్న సేల్స్ గర్ల్ దగ్గరకువెళ్లి లింగేరీ షాపింగ్ బ్లాక్ అడిగాను .
సేల్స్ గర్ల్ : లవ్లీ కపుల్ సర్ ......... ఫాలో మీ అని స్వయంగా తీసుకెళ్లింది .

మాల్ చివరలో ఉన్న " సెక్సీ వరల్డ్ " డోర్ తెరచి please మేడం - సర్ అంటూ లోపలికి ఆహ్వానించారు .
 " సెక్సీ వరల్డ్ " అని ఇద్దరమూ తియ్యదనంతో నవ్వుకుని లోపలికి అడుగుపెట్టడంతో తెలిసింది ఆ నామకరణం ఎందుకు చేశారోనని - బిగ్గెస్ట్ లింగేరీ షాపింగ్ చూస్తూ కళ్ళు కొట్టుకోవడం కూడా మానేసాయి ఆక్షణం కూడా మిస్ అవ్వకూడదు అని - కళ్ళు జిగేలిమంటున్నాయి - ప్రపంచంలోని all బ్రాండ్స్ సెక్సీ లింగేరీ ఒక్కొక్క చోట డిస్ప్లే లో ఉంచారు - విద్యుత్ కాంతులలో శృంగార ప్రపంచం ఇక్కడే ఉందన్నట్లు వాటిని చూస్తుండగానే ప్రీ కమ్ వచ్చేసి దేవతను గట్టిగా పట్టేసుకున్నాను .
చుట్టూ గోడలకు వారి వారి బ్రాండ్స్ సెక్సీ లింగేరీ లో టాప్ నాచ్ మోడల్స్ బిగ్గెస్ట్ ఫోజస్ ఉండటం చూసి దేవత సిగ్గుమొలకలవుతున్నారు - నేను కన్నార్పకుండా వాటినే చూస్తుండటం చూసి మా అక్కయ్యలకు చెబుతాను ఉండండి అంటూ తియ్యనికోపంతో గిల్లేసి కొరికేస్తున్నారు .
గాడెస్ .......... ఆ సెక్సీ లింగేరీలో నా దేవతను చూసుకుని పారవశ్యం పొందుతున్నానే తప్ప - నన్నే అనుమానిస్తున్నారు కదూ .......... ok ok జలసీ కూడా నావల్లనే ఆస్వాదిస్తారు అన్నారు కదూ లవ్ యు మై గాడెస్ అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .
దేవత : అనుమానం కూడా అని నవ్వుకున్నారు ( ఇక్కడన్నా లోదుస్తులలో ఉన్నారు మరి తమరి పోర్న్ లో ......... ) 
గాడెస్ గాడెస్ .......... పోర్న్ గురించి ఆలోచించను అని నా దేవతకు మాటిచ్చాను కదా ..........
దేవత : లవ్ యు ............

సేల్స్ గర్ల్ : మేడం please ...........
దేవత : సిగ్గుపడి , మై గాడ్ మీరే మీకిష్టమైనవి సెలెక్ట్ చెయ్యండి - ఎందుకంటే నేను పల్లెటూరులో పెరిగాను - ఇప్పటివరకూ దేసీ ........ తప్ప ఇలాంటివి చూడనేలేదు అని గుండెలపై ప్రేమతో ముద్దుపెట్టి దాచుకున్నారు .
సర్ప్రైజ్ మీ గాడెస్ ........... , yes సర్ప్రైజ్ చెయ్యండి - నేను ఇక్కడే ఉండి నా దేవత సెలక్షన్ చేస్తూ సిగ్గుపడటం క్యాప్చర్ చేస్తూ ఎంజాయ్ చేస్తాను అని పెదాలపై సెక్సీ ముద్దుపెట్టాను .
దేవత : మరింత సిగ్గులతో , దేవుడి కోరిక తీర్చడం భక్తురాలికి అమితమైన ఇష్టం అంటూ తల ఊపి పెదాలపై ముద్దుపెట్టి ఎంజాయ్ అనిచెప్పి సేల్స్ గర్ల్ దగ్గరికి వెళ్లారు వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ ..........
గాడెస్ .......... మినిమమ్ 50 తగ్గకూడదు మాక్సిమం మీ ఇష్టం ........
దేవత : షాక్ లో నోరుతెరిచారు . 
నా మాటే వేదం అన్నారుకదా ...........
దేవత : అలాగే అంటూ సిగ్గుపడుతూనే ఫ్లైయింగ్ కిస్ వదిలారు .

ఏ టైప్స్ కావాలని సేల్స్ గర్ల్ అడిగింది .
దేవత : సిగ్గుపడి , ఆ వెంటనే కాన్ఫిడెన్స్ తో చుట్టూ ఉన్న మోడల్స్ wear చూయించారు - అన్నీ ఒక్కొక్కటి ..........
కాదు కాదు రెండు రెండు వీలైతే మూడు కూడా ...........
దేవత : మిమ్మల్నీ అంటూ కొట్టడానికి చేతిని ఎత్తారు .
సేల్స్ గర్ల్ : లవ్లీ హస్బెండ్ మేడం - you are lucky .........
దేవత : yes i am అని నావైపు ఆరాధనతో చూస్తున్నారు . 
సేల్స్ గర్ల్ : కలర్స్ మేడం ...........
దేవత : చిలిపినవ్వులతో నావైపు చూస్తూనే బదులిచ్చారు - వాటన్నింటితోపాటు అంటూ షాప్ మొత్తం గంటకుపైనే చుట్టేసి సెలెక్ట్ చేస్తూ పులకించిపోతున్నారు - సెలెక్ట్ చేసినవన్నింటినీ కౌంటర్ కు పంపిస్తున్నారు . 
అన్నింటినీ చూసి గాడెస్ లవ్ యు లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ఆనందిస్తున్నాను .
చివరన మాత్రం సేల్స్ గర్ల్ ను నాకు కనిపించని చోటకువెళ్లి గుసగుసలాడటం - సేల్స్ గర్ల్ సీక్రెట్ గా దాచుకునివెళ్లిమరీ దేవతకు ఇవ్వడం - దేవత అంతే సీక్రెట్ గా నాకు కనిపించకుండా వెంటనే హ్యాండ్ బ్యాగులో దాచేసుకున్నారు . తొంగి తొంగి ఎగిరెగిరి చూస్తున్న నావైపు చూసి ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .

నాకు కనిపించనీకుండా దాచేసుకున్నది ఏమిటబ్బా అని ఉత్సుకతతో మొబైల్ లో తీసిన వీడియోని ఎంత బ్యాక్ వార్డ్ చేసి చూసినా క్లారిటీగా కనిపించడం లేదు - ఏదో బాక్స్ అనిమాత్రం తెలుస్తోంది . ఇంత కష్టపడటం దేనికి దేవత రాగానే హ్యాండ్ బ్యాగ్ అందుకుని చూస్తే సరిపోతుంది .
దేవత : చిరునవ్వులు చిందిస్తూ పరుగునవచ్చి మీరు కొరినట్లుగానే 50 పైనే ......... అంటూ సిగ్గుపడుతూ నా గుండెలపైకి చేరిపోయారు .
లవ్ యు గాడెస్ ......... అంటూ హ్యాండ్ బ్యాగ్ అందుకోబోతే గట్టిగా పట్టేసుకున్నారు . గాడెస్ ......... బరువుగా ఉందికదా నేను పట్టుకుంటాను .
దేవత : నో నో నో ......... ఇప్పటివరకూ మోసిన దుబాయ్ మాల్ షాపింగ్ తోపాటు సెక్సీ వరల్డ్ షాపింగ్ కూడా మొయ్యాలికదా - ఇది నాకు వదిలెయ్యండి మై గాడ్ అంటూ చిలిపినవ్వులతో నా బుంగమూతి పెదాలపై ముద్దుపెట్టారు .
దేవత చూయించకపోతేనేమి బిల్ పే చేసి లిస్ట్ చూస్తే తెలిసిపోతుందిగా అని లోలోపలే రాక్షస నవ్వు నవ్వుకున్నాను .
నా మనసులోని మాటలు తెలిసినట్లు , నోవే మై గాడ్ అంటూ చిలిపినవ్వులతో నా వెనుక జేబులోని పర్స్ ను పిరుదులపై నొక్కేసి అందుకుని ఏ కార్డ్ ఏ కార్డ్ yes yes లండన్ బ్యాంక్ కార్డ్ అందుకున్నారు - మై గాడ్ మీకెందుకు శ్రమ మీరు ప్రేమతో కొనిచ్చిన సెక్సీ గిఫ్ట్స్ పట్టుకోండి నేను పే చేస్తాను కదా అనివెళ్లి పే చేసి 15 lakhs మై గాడ్ ........ అంటూ షాక్ చెందారు .
ఏదీ చూడనివ్వండి .........
దేవత : వెంటనే అలర్ట్ అయ్యి హ్యాండ్ బ్యాగులోకి పెట్టేసుకున్నారు .
ప్చ్ ........... ఎలాగైనా ఆ సర్ప్రైజ్ ఏమిటో చూడాల్సిందే ఎలా ........... - చూయించమని ఆర్డర్ వేద్దామా ? నో నో నో దేవత సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నారేమోనని ఆగిపోయాను .
దేవత : అన్నింటినీ చేతులలో పట్టుకోవడానికి ఇబ్బందిపడుతుండటం చూసి నవ్వుకున్నారు - మై గాడ్ సగం వెనక్కు ఇచ్చేద్దామా ? .
నో నో నో .......... నాట్ ఎనఫ్ అని బాధపడుతున్నాను .
దేవత : ఇన్ని తీసుకున్నా తమరు సంతృప్తి పడలేదన్నమాట అని ప్రేమతో గుండెలపై కొట్టి సిగ్గుపడుతూ అల్లుకుపోయారు - చూస్తుంటే సెక్సీ వరల్డ్ మొత్తం షాపింగ్ చేసేలా ఉన్నారు అని తియ్యనైన పంటి గాటు .
నెక్స్ట్ నా దేవత .......... వాళ్ళ అక్కయ్యలతో వచ్చినప్పుడు జరిగేది అదే .........
దేవత : ఆక్కయ్యలు ......... wow wow wow , అప్పుడు మీరు చెప్పడం ఏమిటి మేమే షాప్ మొత్తం ఖాళీ చేసేస్తాము అని తియ్యదనంతో నవ్వుకున్నారు .

సేల్స్ గర్ల్ : మా సంతోషాలను చూసి ఆనందించి , మేడం ......... any help ఎక్కడికైనా డెలివరీ చెయ్యమంటారా ? .
దేవత : yes yes .......... పై ఫ్లోర్ పై ఫ్లోర్ అంటూ నా జేబులోని సూట్ రూమ్ కార్డ్ అందుకుని ఇక్కడికి అంటూ చూయించారు .
సేల్స్ గర్ల్ : anything మేడం నేనే స్వయంగా జాగ్రత్తగా చేరేలా చూస్తాను - బాయ్స్ అంటూ షాపింగ్ బ్యాగ్స్ అన్నింటినీ తీసుకుని బయలుదేరారు .

దేవత : బ్యాగ్స్ లేవుకదా ఇంకా చూస్తున్నారే ఎత్తుకోండి .........
లవ్ టు లవ్ టు గాడెస్ .......... బరువులో బరువు ఆ హ్యాండ్ బ్యాగ్ కూడా ఇవ్వండి .
దేవత : మీ దేవతను ఎత్తుకుంటే హ్యాండ్ బ్యాగ్ కూడా ఎత్తుకున్నట్లే కాదా అంటూ గుండెలపై కొరికేశారు .
స్స్స్ ......... ఆఅహ్హ్ కరెక్ట్ కరెక్ట్ అంటూ ఆశతో హ్యాండ్ బ్యాగ్ వైపే చూస్తూ దేవతను ఎత్తుకున్నాను .
దేవత : లవ్ యు మై గాడ్ అంటూ ప్రాణంలా అల్లుకుపోయారు . హ్యాండ్ బ్యాగ్ వైపు కాదు నన్ను నన్ను చూడండి అని పెదాలపై తియ్యటి సంతకం చేశారు పళ్లతో ...........
స్స్స్ ........ లవ్ యు sooooo మచ్ గాడెస్ ఉమ్మా ఉమ్మా ......... ముద్దులలో తడుస్తూ పైకివెళ్లాము .

అప్పటికే సేల్స్ గర్ల్ ......... సూట్ రూంలో షాపింగ్ బ్యాగ్స్ అన్నింటినీ ఉంచేసినట్లు కార్డ్ అందించి ఎంజాయ్ సర్ అని వెళ్లిపోతున్నారు .
దేవత : ఫ్రెండ్ ఫ్రెండ్ అంటూ కిందకుదిగి , నువ్వు చేసిన సహాయానికి చాలా చాలా థాంక్స్ అని నా పర్సులోనుండి పౌండ్స్ అందించారు .
సేల్స్ గర్ల్ : నో నో నో మేడం , ఫ్రెండ్ అన్నారు చాలు .........
దేవత : ఫ్రెండ్ కు ఇష్టంతో ఇస్తున్నాను అని చేతిలిపెట్టి కౌగిలించుకున్నారు - మై గాడ్ ఇంతకీ ఇవి ఇక్కడ చెల్లుతాయా అని అమాయకంగా అడిగారు .
సేల్స్ గర్ల్ : మేడం మాకు ఇక్కడ దిర్హంస్ కంటే ఫారిన్ కరెన్సీ నే ఎక్కువ వస్తుంది - దుబాయ్ లో ఎక్కడైనా మార్చుకోవచ్చు థాంక్యూ అండ్ ఎంజాయ్ the ట్రిప్ అనిచెప్పి ఇక ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యకూడదు అన్నట్లు సంతోషంతో వెళ్ళిపోయింది .

నా దేవతకు దుబాయ్ లో ఫ్రెండ్ అంటూ బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి కార్డ్ ద్వారా డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగుపెట్టాము.
మోస్ట్ లగ్జరీయోస్ మరియు ఎదురుగా సూట్ మొత్తం మిర్రర్ వ్యూ ఉండటం చూసి సంతోషంతో చూడటానికి అడుగులువేసి భయం గుర్తుకొచ్చినట్లు వెనక్కువచ్చి నా చేతిని చుట్టేసి లాక్కునివెళ్లారు . Wow wow మై గాడ్ .......... ఈ వ్యూ దుబాయ్ కు మరొకవైపు కదా బ్యూటిఫుల్ ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ బుగ్గపై ముద్దులవర్షం కురిపించి ఎంజాయ్ చేస్తున్నారు - అంటే దుబాయ్ మొత్తం చూసినట్లే యాహూ ........... అంటూ సంతోషంతో కేకలువేశారు . 
 నా దేవతతోపాటు నేను కూడా , అదికూడా ఇంత ఎత్తులో యాహూ ......... అంటూ దేవతతోపాటు కేకలువేసి నవ్వుకుని పెదాలను ఏకం చేసాము .

దేవత ఇంత సంతోషంలో ఉండగానే హ్యాండ్ బ్యాగ్ అందుకోవాలని భుజం పై చేతినివేశాను .
దేవత : ముసిముసినవ్వులతో వెనక్కు వెళ్లారు . 
మన రూంలోకి వచ్చేసాము కదా ఇంకెందుకు బరువు కదా .........
దేవత : అవునవును మై గాడ్ ........ , బ్యూటిఫుల్ సూపర్ గా ఉంది ఇలాంటి రూమ్స్ ఉంటాయని కూడా అనుకోలేదు - లవ్ యు లవ్ యు soooooooo మచ్ మై గాడ్ ఉమ్మా ఉమ్మా ఉమ్మా ......... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
ఏవేవో నాకే ఇవ్వచ్చుకదా అని దేవతవైపు అడుగులువెయ్యడం - దేవత నా నుండి వెనక్కు అడుగులువెయ్యడం చిలిపినవ్వులతో .......... వెనక్కు చూస్తూ బాత్రూం డోర్ తెరిచారు .
అంటే బాత్రూమ్లో శృంగారం అన్నమాట అంటూ డాన్స్ చేస్తూ దేవతతోపాటు లోపలికి అడుగుపెట్టబోతే డోర్ దగ్గరే ఆపేశారు . 
దేవత : కేవలం నేను మాత్రమే ............ 15 నిమిషాలు ఓన్లీ 15 మినిట్స్ .......
దేవతను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను అలాంటిది 15 నిమిషాలు అంటే 15 యుగాలు .......... నావల్ల కాదు అని లోపలికి దూసుకుపోబోతే .......
దేవత : ఆపి , సర్ప్రైజ్ ఇవ్వమన్నారు కదా ఓన్లీ 15 మినిట్స్ మా బుజ్జిదేవుడు కదూ - బంగారం కదూ అని పెదాలపై ముద్దులుపెట్టారు - అంతవరకూ అని హ్యాండ్ బ్యాగ్ తీసి నాకు అందనట్లు లోపల ఉంచారు .
ఉత్సాహంతో అందుకోబోయి నిరాశగా చేతులను వెనక్కు తీసుకున్నాను .
దేవత : నవ్వుకుని , అంతవరకూ ......... బ్రేజర్ , బ్రేజర్ తోపాటు ఒంటిపై వస్త్రాలన్నీ తీసి నాచేతికి అందించారు .
గుండెలపై హత్తుకుని ఆఅహ్హ్ ........ అంటూ ఘాడమైన వాసనను పీల్చి మైకంలోకి వెళ్ళిపోయాను .
దేవత : నగ్నంగా ......... కవ్విస్తూ ఇదిగో ఈ ఫీల్ తో 15 నిమిషాలు వేచిచూడండి the best సర్ప్రైజ్ ఇస్తాను నా ప్రియమైన దేవుడికి ......... ముఖ్యమైన విషయం బ్రేజర్ కు ఏమైనా అయ్యిందా అంటూ వేలితో స్వీట్ వార్నింగ్ ఇచ్చారు కావాలంటే కుర్తీని నో నో నో అది మా పెద్దక్కయ్య గిఫ్ట్ కాబట్టి జాగ్రత్త .........
Ok గాడెస్ , Wow ......... అంటే హ్యాండ్ బ్యాగులో సెక్సియస్ట్ లింగేరీ ఉన్నదన్నమాట ఉమ్మా ........... , గాడెస్ 15 అంటే 15 నిమిషాలే ఒక్క క్షణం ఆలస్యమైనా డోర్ బద్ధలుకొట్టుకుని లోపలికివచ్చేస్తాను .
దేవత : అమ్మా ........ అలాచేసినా చేసేస్తారు , ఒక్క క్షణం కూడా వృధాచెయ్యకూడదు - దేవుడా వెళ్లి సోఫాలో కూర్చోండి 15 నిమిషాలలో మీ ముందు ఉంటాను లవ్ యు లవ్ యు అంటూనే నెమ్మదిగా డోర్ క్లోజ్ చేసేసి లోపలనుండి గొళ్ళెం పెట్టేసుకున్నారు .
ప్చ్ ........ గాడెస్ 15 మినిట్స్ అంతే అని బంగమూతిపెట్టుకుని వెళ్లి సోఫాలోకూర్చుని దేవత ఒంటి పరిమళాన్ని ఆస్వాధిస్తున్నాను .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 09-06-2021, 09:48 AM



Users browsing this thread: 194 Guest(s)