Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery స్వాతి రాసలీలలు
#20
రోహిత్:
రోహిత్ , మహేష్ కి చైల్డ్ హుడ్ ఫ్రెండ్ ,మహేష్ పని చేస్తున్న కంపెనీ లోనే పని చేసేవాడురోహిత్ చాలా అందగాడు చాలా మ్యాన్లీ గా ఉంటాడు మంచి జిమ్ బాడీ  ,చాలా తెలివిగా ఆలోచించగలిగే వ్యక్తి . ఇంకా పెళ్లి కాలేదు . ఒక్క మాటలో చెప్పాలంటే వయసులో వున్న ఈ ఆడపిల్ల కైనా కళల రాకుమారుడు . 
 అందరితో  సహజంగా కలిసిపోయే మనస్తత్వం ఉండటంచేత ఆఫీస్ లో అందరితో , ముఖ్యంగా పెళ్లి అయినా ఆంటీలతో చాలా త్వరగా కలిసి పోయేవాడు..అందుకే ఆఫీసులో చాలా మంది అందమైన పెళ్లి ఐన ఆంటీస్ తో తొడ సంభందాలు వున్నాయి .  అతను ఎప్పుడు ఉల్లాసం గా వుంటూ చిరునవ్వుతో ఎంతో స్టైలిష్ గా ఉండేవాడు తన చుట్టూ ఒక్క పాజిటివ్ వైబ్రేషన్ కలిగి ఉండేవాడు .
 
 కేవలం 5 సంవత్సరాల వ్యవధిలో అసిస్టెంట్ నుండి మేనేజర్ వరకు చాలా వేగంగా కార్యాలయంలో ఎదిగాడు  మహేష్ మరియు రోహిత్ ఇద్దరూ ప్రెసెంట్ ఒకే స్థాయిలో ఉన్నారు. రోహిత్ 28 సంవత్సరాలు వయసులోనే ఆ స్థాయికి ఎదిగాడు.
.
రోహిత్ సూపర్ తెలివైనవాడని, మరియు తనిని కూడా కష్టతరమైన పనుల నుండి చాలా సార్లు  రక్షించడంతో మహేష్ దీనిపై ఎప్పుడూ బాధపడలేదు.
మహేష్ మరియు రోహిత్ చిన్నప్పటి స్నేహితుడు అవ్వడం వల్ల తనని అప్పుడప్పుడు తన ఇంటికి భోజనానికి తీసుకొని వెళ్లేవాడు .రోహిత్ తల్లిదండ్రులు 2 సంవత్సరాల క్రితం జరిగిన కార్ యాక్సిడెంట్ లు చనిపోవడం వల్ల రోహిత్ కూడా మహేష్ ని తన సొంత ఫ్యామిలీ లానే ఫీలయ్యేవాడు .స్వాతి కి కూడా రోహిత్ అంటే చాలా ఇష్టం తన తెలివితేటలు, మళ్ళీమళ్ళీ చూడాలనిపించే అందం చూసి చాలా ముచ్చట పడేది.
 మహేష్ మరియు రోహిత్ భోజనం చేసేటప్పుడు వాళ్ల బిజినెస్ ఐడియాలు షేర్ చేసుకునే వాళ్ళు రోహిత్ కూడా స్వాతి అంటే చాలా ఇష్టం అప్పుడప్పుడు మహేష్ లాంటి వ్యక్తికి ఇంత అందమైన భార్య దొరికినందుకు ఈర్ష పడేవాడు మహేష్ లేని టైం చూసి అప్పుడప్పుడు స్వాతి తో చిన్న చిన్న flirting చేసేవాడు .స్వాతి కూడా అతను పొగడ్తలకి సిగ్గుపడేది
కానీ వాళ్ళిద్దరూ ఎప్పుడు హద్దు దాటి ప్రవర్తించలేదు రోహిత్ కి ఎప్పుడు బాగా డబ్బు సంపాదించాలని టార్గెట్ ఉండేది తన ambitions చాలా పెద్దవిగా ఉండేవి

రోహిత్ కి ఉన్న స్పీడ్ మరియు జోష్ మహేష్ కి లేవని స్వాతి అప్పుడప్పుడు ఫీల్ అయ్యేది.

ఒకరోజు సడన్ గా రోహిత్ మహేష్ ఇంటికి వచ్చి తనకి 10 లక్షలు అప్పుగా ఇవ్వమని తిరిగి మూడు నెలలు లో ఇచ్చేస్తాను అని చెప్పి తీసుకున్నాడు తరువాత వారం రోజులకి జాబ్ కి రిజైన్ చేసి ముంబై వెళ్ళాడు కానీ అక్కడికి వెళ్ళాక రోహిత్ ఏమయ్యాడు అనే సమాచారం మహేష్ కి ఇవ్వలేదు. మహేష్ కుటుంబం తాము 10 లక్షలు మోసపోయాము అని బాధపడి ఆ విషయం మెల్లగా మరచిపోయారు కానీ రోహిత్ వ్యాపారంలో బాగా స్థిరపడి చాలా పెద్ద పొజిషన్ కి వచ్చాడు మళ్లీ 3 సంవత్సరాలు తర్వాత తన వాళ్ళని కలుసుకోవడానికి హైదరాబాద్ తిరిగి వచ్చాడు......
 
[+] 6 users Like vijju1986's post
Like Reply


Messages In This Thread
RE: స్వాతి రాసలీలలు - by vijju1986 - 02-05-2021, 03:39 PM



Users browsing this thread: 1 Guest(s)