02-05-2021, 05:29 AM
ముఖం మీద సూటిగా ఎండ పడేసరికి నాకు మెలుకువ వచ్చింది.... పైకి లేచి చాప దిండు పట్టుకొని కిందకి వచ్చాను.... నిద్ర సరిపోయిందా అని అడిగాడు క్రిష్ణ.... లేదురా డప్పుల సౌండ్ కి రాత్రంతా సరిగా నిద్ర పట్టలేదు అన్నాను.... సరే పళ్ళు తోముకోని మొహం కడుక్కొని రాపో రాజు టిఫిన్ చేద్దువు అన్నాడు రమేష్.... లేదు రమేష్ నేను ఇంటికి వెళ్తాను... వొళ్ళంతా చిరాగ్గా ఉంది... ఫస్ట్ స్నానం చెయ్యాలి అన్నాను.... స్నానం చేయడానికి ప్రొద్దుటూరు వెళ్లాలా ఇక్కడే చెయ్యి అన్నాడు కృష్ణ....
నేను బట్టలు తెచ్చుకోలేదు క్రిష్ణ అన్నాను.... ఒకసారి బండి సైడ్ బ్యాగ్ లో చూడు అందులో చెరొక జత బట్టలు ఉన్నాయి.... నువ్వు బాత్రూములో ఉన్నప్పుడు మీ అమ్మను ఆడిగి తీసుకున్నాను అన్నాడు..... థాంక్స్ రా బాబు అంటూ బట్టలు తీసుకొని వెళ్లి స్నానం చేసి వచ్చాను.... మహిత అక్క టిఫిన్ చేసి పెడితే అందరం తిన్నాం... తరువాత మధ్యాహ్నం వరకు రమేష్ వాళ్ళతో తిరిగాను.... మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చాము.... ఇంట్లో భోజనం చేసిన తరువాత మళ్ళీ మామిడి తోట దగ్గరకు వెళదాం ఫ్రెండ్స్ అందరూ అక్కడే వెయిట్ చేస్తున్నారు అన్నాడు రమేష్....
సరే వెళ్దాం అన్నాడు కృష్ణ.... మహిత అక్క నాకు సైగ చేసింది.... నువ్వు వెళ్లకు అన్నట్లుగా తల అడ్డంగా ఊపింది.... అప్పుడు నేను నాకు నిద్ర వస్తుంది కాసేపు పడుకుంటాను అన్నాను.... ఎంజాయ్ చేయాల్సిన టైంలో నిద్ర ఏంటి బావ అన్నాడు క్రిష్ణ.... నా ఎంజాయ్ మెంట్ వేరే ఉందిలే అనుకున్నాను మనసులో.... సరే లోపల పడుకుందువు పదా అంటూ నన్ను బెడ్ రూంలోకి తీసుకెళ్లి బెడ్ చూపించి ఇక్కడ పడుకో నీకు టీవీ సౌండ్ వినపడకుండా ఉంటుంది అన్నాడు రమేష్....
సరిగ్గా అదే టైంకి ఒక బుల్లెట్ ఇంటి ముందుకు వచ్చి ఆగింది..... మా ప్లాన్ చెడగొట్టడానికే అన్నట్లుగా మహిత భర్త ఊరి నుండి వచ్చాడు....!!!!