02-05-2021, 05:26 AM
డిగ్రీ చదివేరొజుల్లో సాగర్ నేను ప్రేమించుకున్నాం..... ఒక రోజు మేము ఇద్దరం సినిమాకు వెళ్ళాము.... అక్కడ మమ్మల్ని సాగర్ చెల్లెలు చూసింది.... వాళ్ళ పేరెంట్స్ కి మా ఇద్దరి గురించి చెప్పి పెద్ద గోడవచేసిందంట.... మరుసటిరోజు సాగర్ నన్ను కలిసి చెప్పాడు.... మా ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోలేదు.... మనం ఎక్కడికైనా వెళ్లిపోయి పెళ్ళిచుకుందాం అన్నాడు.... నేనే పిచ్చిదాన్ని లేచిపోయి పెళ్ళిచేసుకోవడానికి ఒప్పుకోలేదు పెద్దలను ఒప్పించు పెళ్లిచేసుకుందాం అని చెప్పాను....
మీ ఇద్దరి పెళ్లికి ఒప్పుకోవడానికి సాగర్ పేరెంట్స్ కి ఉన్న అభ్యంతరం ఏంటి అని అడిగాను నేను.... సాగర్ వాళ్ళ నాన్నకు చాలా బిజినెస్ లు ఉన్నాయి అంతేకాదు అతను ఒక రాజకీయ నాయకుడికి బినామీ.... ఆ రాజకీయ నాయకుడు సంపాదించింది మొత్తం సాగర్ వాళ్ళ నాన్న పేరు మీదే ఉంచాడు.... అతనికి ఒకే ఒక కొడుకు ఉన్నాడు.... వాడికి సాగర్ చెల్లికి పెళ్లి చేయాలని ఎప్పుడో నిర్ణయించారట.... ఆ రాజకీయ నాయకుడికి కులపిచ్చి ఎక్కువ... కులం మీద ఆధారపడి రాజకీయాలు చేస్తుంటాడు.....సాగర్ వాళ్ళది వేరే కులం.... మాది వేరే కులం.... సాగర్ నన్ను పెళ్లి చేసుకుంటే వాళ్ళు సాగర్ చెల్లితో పెళ్లి క్యాన్సల్ చేసుకుంటారు అని భయం...
అదే జరిగితే సాగర్ వాళ్ళ ఆస్తి మొత్తం ఆ రాజకీయ నాయకుడు లాక్కునేస్తాడు.... అందుకే సాగర్ వాళ్ళింట్లో వాళ్ళు ఎవరూ మా పెళ్లికి ఒప్పుకోలేదు అనింది.... పెళ్లికి ఒప్పుకోలేదని సూసైడ్ చూసుకున్నావా ఒక్క నిమిషం కూడా మీ పేరెంట్స్ గురించి ఆలోచించలేక పోయావా అన్నాను.... నేను సాగర్ కూడా మా పేరెంట్స్ గురించి ఆలోచించి విడిపోయాం.... కానీ కొద్దీ రోజల తరువాత నేను ప్రెగ్నెంట్ అయిన విషయం నాకు తెలిసింది..... సాగర్ కి ఆ విషయం చెప్పాలని చాలా ట్రై చేసాను కుదరలేదు....
ఫోన్ కలవలేదు.... ఫేస్బుక్ లో మెసేజ్ లకి రెస్పాన్స్ లేదు.... మా ఇంట్లో చెప్పే ధైర్యం నాకు లేదు.... ఏమి చేయాలో తెలియక..... చివరికి ధైర్యం చేసి సాగర్ వాళ్ళింటికి వెళ్ళాను.... నేను వెళ్ళేసరికి సాగర్ ఇంట్లో లేడు.... సాగర్ చెల్లెలు శ్రావణి నన్ను చూడగానే ఎందుకు వచ్చావే ఇక్కడికి అంటూ నా మీద కోప్పడింది.... సాగర్ తో ఒక నిమిషం మాట్లాడాలి అని చెప్పాను.... ఏం మాట్లాడాలి..... వాడితో ఏం మాట్లాడాలే నువ్వు అంటూ గట్టిగా అరుస్తోంది.... తన అరుపులకి సాగర్ వాళ్ళ అమ్మ నాన్న బయటకు వచ్చారు......మా అబ్బాయి ఇంట్లో లేడు వాన్ని అమెరికా పంపించేసాము అని చెప్పింది సాగర్ వాళ్ళ అమ్మ....
మా వాడు నువ్వు విడిపోయారంట కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అడిగాడు సాగర్ వాళ్ళ నాన్న.... అంకుల్ అది మీతో చెప్పలేను సాగర్ తోనే చెప్పాలి అన్నాను.... నువ్వు ముందు బయటకు పోవే అంటూ సాగర్ చెల్లెలు నన్ను జుట్టు పట్టుకుని బయటకు తోయడానికి ప్రయత్నించింది..... నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ ని అని గట్టిగా అరిచి ఏడ్చేశాను..... శ్రావణి నా జుట్టు వదిలేసింది నేను అక్కడే కూలబడ్డాను.... సాగర్ వాళ్ళ నాన్న నా దగ్గరకు వచ్చి చూడు రాధ నాకు తెలిసిన డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి అబార్షన్ చేయిస్తాను.... ఈ విషయం ఎవరికీ తెలియకుండా చూసుకునే బాధ్యత నాది అన్నాడు....
అబార్షన్ చేయించుకోవడానికి నేను ఒప్పుకోలేదు.... సాగర్ తో మాట్లాడిన తరువాతనే నేను ఏదైనా డెసిషన్ తీసుకుంటాను అని చెప్పాను.... అయినా నీకు మా అన్నయ్య వల్లే కడుపొచ్చిందని గ్యారెంటీ ఏంటే అని అడిగింది.... ఆ విషయం మీ అన్నయ్యనే అడిగితే తెలుస్తుంది అన్నాను..... సాగర్ దీన్ని మరచిపోయి అమెరికా వెళ్ళిపోయాడు.... ఇప్పుడు ఇది ప్రెగ్నెంట్ అని తెలిస్తే మళ్ళీ వాడు మనసు మార్చుకుంటాడేమో అనింది సాగర్ వాళ్ళ అమ్మ.... మర్యాదగా అబార్షన్ చేయించుకో లేదంటే మీ అమ్మని.... నాన్నని... చెల్లెల్ని... అందరినీ చంపేస్తాం అని బెదిరించాడు సాగర్ వాళ్ళ నాన్న....
నాకు ఫుల్లుగా కోపం వచ్చింది...నేను మీ బెదిరింపులకి భయపడను... సెక్యూరిటీ అధికారి కంప్లెయింట్ ఇస్తాను...మీడియా ముందు జరిగిందంతా చెప్తాను అని అక్కడి నుండి వచ్చేస్తుంటే.... శ్రావణి వెనుక నుండి నా మెడకు చున్నీ బిగించి ఎక్కడికి పోతావే లంజ.... మాటలతో చెప్తే నీకు అర్థం కదా అంటూ చున్నీని ఇంకా గట్టిగా నా మెడకు బిగించింది.... నేను విడిపించుకోవడానికి వీల్లేకుండా నా కాళ్లు చేతులు గట్టిగా పట్టుకున్నాడు సాగర్ వాళ్ళ నాన్న.... నేను అరవటానికి కూడా వీల్లేకుండా సాగర్ వాళ్ల అమ్మ నా నోరు మూసేసింది.... కాసేపటికి ఊపిరి అందక నా ప్రాణం పోయింది.... నా ఆత్మ శరీరం నుండి బయటకు వచ్చేసింది....
చంపేసిన తరువాత రాత్రి వరకు నా శవాన్ని ఒక రూంలో ఉంచి..... అర్ధరాత్రి తరువాత ఇద్దరు కిరాయి రౌడీలకు నా శవాన్ని అప్పగించి మా ఊరి దగ్గరలోని చెట్టుకు ఉరితీయమని చెప్పారు.... వాళ్ళు నా శవాన్ని ఆ చెట్టు కొమ్మకు వేలాడదీసి వెళ్లిపోయారు.... మరుసటి రోజు ఉదయం శవాన్ని చూసిన అందరూ నేను ఆత్మహత్య చేసుకున్నాను అనుకున్నారు.... సాగర్ వాళ్ళ నాన్న డాక్టర్స్ ని.... సెక్యూరిటీ అధికారి లను.... డబ్బుతో కొనేసి రిపోర్టులు అన్నీ మార్చేసి అందరినీ ఆత్మహత్య అని నమ్మించారు....
నేను ఆత్మహత్య చేసుకోలేదు రాజు.... నన్ను చంపేశారు అంటూ ఏడుస్తోంది........అది ఆత్మ ఏడవడం కాదు..... ఆత్మ గోషిస్తోంది..... తనకు జరిగింది విన్నాక నాకు చాలా బాధేసింది... ఆస్తి కోసం మనిషి ప్రాణం తీయడం ఏంటి అది కూడా గర్భవతి అని తెలిసి.... వాళ్ళు మనుషులు కాదు రాక్షసులు అన్నాను.... నన్ను చంపిన వాళ్ళని ఊరికే వదలను వాళ్ళు దేనికోసమతే నన్ను చంపారో అది వాళ్లకు దక్కకూడదు.... వాళ్ళ అంతం చూసేవరకు నా ఆత్మ ఈ లోకం విడిచిపోదు అని శపథం చేసింది....
రాధ నువ్వు.... నాకు కనిపించిన విధంగా మీ నాన్నకు కానీ సాగర్ కి కానీ కనిపించి జరిగింది మొత్తం చెపొచ్చు కదా.... లేదంటే వాళ్ళని నువ్వే చంపేయొచ్చు కదా అన్నాను..... నా ఆత్మ శరీరం నుండి బయటకు వచ్చిన తరువాత మళ్ళీ నా శరీరంలోకి వెళ్ళడానికి ప్రయత్నించాను కానీ కుదరలేదు.... తరువాత మా నాన్నకి... అమ్మకి... సెక్యూరిటీ ఆఫీసర్లకు... నా అంత్యక్రియలకు వచ్చిన వాళ్లందరికీ చెప్పడానికి ప్రయత్నించాను కానీ నా మాట ఎవరికీ వినపడలేదు.... తరువాత ఫ్రెండ్స్ కి కూడా చాలా విధాలుగా చెప్పటానికి ప్రయత్నించాను.... కానీ ఒక్కరికి కూడా కనపడలేకపోయాను....
నీకు మాత్రమే నేను ఎలా కనిపిస్తున్నానో...నా మాటలు ఎలా వినపడుతున్నాయో నాకు కూడా అర్థం కావడం లేదు.... నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది అని చెప్పింది రాధ.... మరి వాళ్ళని చంపడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయలేదా అని అడిగాను.... ప్రత్నించాను కానీ నా వల్ల కాలేదు అందుకే నీ సహాయం అడుగుతున్నాను అనింది రాధ ఆత్మ......
నాకు కూడా రాధకి సహాయం చెయ్యాలని ఉంది.... కానీ ఇంత లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న కాలంలో వాళ్ళను చంపి తప్పించుకోవడం అంత సులభం కాదు పైగా... ఎక్కడో ఒక చోట ఏదో ఒక cctv లో నా ఫేస్ కనపడింది అంటే నేను దిరికిపోతాను.... రాధకి అదే విషయం చెప్పాను.... సరే నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైనా ప్లాన్ ఆలోచిద్దాం అనింది.... సరే అయితే నేను మళ్ళీ రేపు రాత్రికి వస్తాను అని చెప్పి అక్కడి నుండి రమేష్ వాళ్ళింటికి వచ్చేసాను.... సమయం చూస్తే ఉదయం ఐదు కావొస్తోంది.... నేను మళ్ళీ మేడమీదకి వెళ్లి పడుకున్నాను....