02-05-2021, 05:21 AM
రాధ దెయ్యం అని కన్ఫర్మ్ అయిపోయింది.... ఒక్కడినే కూర్చొని ఎంతసేపు ఆలోచించిన ఉపయోగం లేదు.... రాధనే అడిగితే తను ఎలా చనిపోయింది? తనకు ఎటువంటి సహాయం కావాలి అని తెలుస్తుంది అనుకుంటూ చింతచెట్టు వైపు నడక సాగించాను..... రాధ మౌనంగా నిలబడి ఉంది..... చెప్పు రాధ...... నువ్వు ఎలా చనిపోయావు నా నుండి నీకు ఎటువంటి సహాయం కావాలి అని అడిగాను.... రాధ చెప్పడం మొదలెట్టింది....