02-05-2021, 01:34 AM
(01-05-2021, 10:58 PM)somberisubbanna Wrote: బాగా వ్రాస్తున్నారు. కథకో పేరు పెట్టండి..
హాయ్ ఫ్రెండ్స్! నేనో చిన్న కథ రాద్దామని అనుకుంటున్నాను అస్సలు బాగోలేదు. థ్రెడ్లో ఫస్టు పోస్టు ఫుల్ల్ ఎడిట్ చేసి, పైన డబ్బాలో ఉన్న థ్రెడ్ పేరు మార్చండి లేదా, ఫోరంలో ఉన్న దారాల లిస్టులో మీ దారం మీద మౌసుతో లాంగ్ హోల్డ్ చేస్తే, ఎడిటబ్లె అవుతుంది అక్కడ మార్చండి.
ధన్యవాదాలు సుబ్బన్నగారు
స్టోరీ టైటిల్ ఎలా మార్చాలో తెలియక ఇబ్బంది పడుతున్న సమయంలో మంచి హెల్ప్ చేసారు
కథ పేరుని "రాక్షస ప్రేమ" గా మార్చాను. ఇక నుంచి ఆపేరుతోనే కొనసాగిస్తాను
ఇక ముందుకూడా మీ సహాయ సహకారాలు మరియు కథా కథనం లోకూడా మీ సలహాలు తెలుపగలరు అని ఆశిస్తున్నాను.