01-05-2021, 10:53 PM
అనూరాధ! ఒచ్చేసింది. ఏమి కోరిక కోరనుందో, ఏమి సాయం చెయ్యమంటుందో, ఎవడిననినా లేపెయ్యమంటుందా లేక కాళ్ళూ చేతులూ తీసెయ్యమంటుందా?? ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మేడ మీద మహితతో మద్దెల దరువు బావుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం I AM WAITING!
-మీ సోంబేరిసుబ్బన్న