29-04-2021, 07:44 PM
చాలా చాలా బావుంది కథనం (అక్కడక్కడి అక్షర దోషాలు తప్పితే)...మన తెలుగులో వస్తున్న/వచ్చిన మొదటి మానసిక సంఘర్షణాత్మక కథ..ఈ జోనర్ కథలు ఇంగ్లిష్ లో ఉన్నాయి కాని నేనింత వరకు తెలుగులో చదవ లేదు ఏవీ...బావుంది మీ మొదటి ప్రయత్నం...
:
:ఉదయ్

