29-04-2021, 07:12 PM
(29-04-2021, 04:21 PM)siripurapu Wrote: 403 forbidden error వస్తుంది సరిత్ గారూ
final download step దగ్గర
ఇంకా ఎవరికైనా ఇలాంటి ది వస్తే , మొదటగా browser మార్చి ప్రయత్నించండి.
1. Chrome
2. Mozilla Firefox
3. Explorer
4. Opera
సాధారణంగా వీటిలో ఏదో ఒకటి ఎక్కువగా వాడుతుంటాము.
ఇవి కాకుండా ఇంకా వేరే ఏదయినా మంచి బ్రౌసర్ ఉంటే తెలియపరచగలరు.