29-04-2021, 04:24 PM
చాలా బాగా కథని నడిపిస్తున్నారు రాజ్ గారు, చూస్తూ వుంటే ఆకాంక్ష మరోసారి కసాయవడిని నమ్మి బలి అయిన గొర్రె లా వుండబోతుంది అని తెలుస్తుంది. కానీ ఆకాంక్ష జీవితం కు మీరు ముగింపు ఎలా ఇస్తారు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న. ముఖ్యంగా భర్తకి క్షమించరాని ద్రోహం చేశాను అని రియలైజ్ అయినపుడు ఆకాంక్ష మానసిక సంఘర్షణ అలాగే భాద ఎలా వర్నిస్తారో మరి. నేను అయితే హ్యాపీ ఎండింగ్ కోరుకుంటాను అది కూడా ఇంద్రానీల్ కి బుద్ది చేపి.