12-12-2018, 09:43 PM
(12-12-2018, 01:48 PM)annepu Wrote: నా కొడుకు వల్ల మా ఇంటిపనిషి ప్రెగ్నెంట్ అయింది!
ఒకరోజు ఒక వ్యక్తి తన స్నేహితుల దగ్గరకు వెళ్లి తన ఆవేదననను ఇలాచెప్పుకుంటాడు.
వ్యక్తి : ‘‘నా 5 సంవత్సరాల కొడుకు ఈ మధ్యకాలంలో చాలా అల్లరి చేస్తున్నాడు. వాడివల్ల మా ఇంటిపనిమనిషి ప్రెగ్నెంట్ అయింది’’
ఫ్రెండ్స్ : ‘‘ఏంటి... కానీ ఎలా’’
వ్యక్తి : ‘‘మా ఇంట్లో వున్న కండోమ్స్ అన్నింటిని పిన్నుతో గుచ్చి పెట్టేశాడు’’
ఇది అర్ధం కాలేదు.
తండ్రి చేసిన ఎర్ర పనిని కొడుకు మీద వేసినట్లున్నాడు.
ఒక పెద్ద మనిషి రెండో పెళ్లి చేసుకున్నాడు కొడుకుని చూస్తుందని.
కొడుకు 6 ఏళ్ల వాడు. రోజూ ఆఫీస్ కి వెళ్లొచ్చిన తరువాత వాళ్ళ నాన్నని చూసి "రెండో నాన్న వచ్చాడు" అనేవాడుట..
దాంతో పెళ్ళాం మీద అనుమానం తో పిచ్చి కొట్టుడు కొట్టేవాడు.
ఆ పిల్లాడు వాళ్ళ step-mother కావలసినవి అన్నీ ఇస్తే ఏమనేవాడు కాదు.
లేకపోతే.....రెండో నాన్న అంటూ ఉండేవాడు.
వాళ్ళ అమ్మ పాలవాణ్ణి మరిగిన కొడుకు భయం తో నోరు మూసుకుని కూర్చుంది.
16 ఎల్లావరకూ ఇలా జరిగి ఆ తరువాత కొడుకుని బ్రతిమాలాడుకుంది.
అప్పుడు వాళ్ళ నాన్నని అద్దంలో చూపించి ఇదిగో మొదటి నాన్న అన్నాడుట.
అప్పుడుదాకా దూల తీరిపోయింది.
పిల్లలతో పెట్టుకుంటే............దారిని పొయ్యేదాన్ని కూడా తల్లిని చేసేస్తారు.