Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మనకొచ్చే సాంకేతిక సమస్యలు , వాటి పై సలహాలు
#8
మిత్రమా

Windows XP తరువాత Version సాప్టువేరు ఇన్ స్టలేషన్ లోనే ఆటోమాటిక్ గా అన్ని indian languages కు సంబంధించిన Software ఉంటుంది.
వీటిని region and languages settings లో తగినట్లుగా చేయగలిగితే, తరువాత DOE keyboard layout ద్వారా మీరు 14 Indian languages ను ఒకే రకమైన layout ద్వారా type చేయడానికి వీలవుతుంది. ప్రస్తుతం నేను ఇలా రెండు భాషలను కలిపి Type చేయగలుగు తున్నాను. Very Easy.

You can type 14 languages with single Key board Layout. ఒక్క భాషలో అక్షరాలు ఎక్కడున్నాయో తెలుసుకుంటే, 14 భాషలు సులభంగా type చేయవచ్చును.. మరియు Mix చేయ వచ్చును.

Try Try కష్టేఫలి

Good luck

KS
[+] 2 users Like sridhark's post
Like Reply


Messages In This Thread
RE: మనకొచ్చే సాంకేతిక సమస్యలు , వాటి పై సలహాలు - by sridhark - 28-04-2021, 08:52 PM



Users browsing this thread: 1 Guest(s)