28-04-2021, 07:22 PM
(This post was last modified: 28-04-2021, 09:36 PM by Sanjay_love. Edited 1 time in total. Edited 1 time in total.)
గౌరవనీయులైన సభ్యులందరికీ
మనలో చాలా మందికి Professional Software కొనే స్థోమత లేకపోవడం వలన Pirated Copies వాడతాము. అవి download చేసుకునే Websites మీకు తెలిసినవి చాలానే ఉండి ఉంటాయి.
నాకు తెలిసిన website ఇక్కడ పంచుకుంటున్నాను. మీకు కూడా తెలిసినవి పంచుకోండి.
https://filecr.com/en/
ఈ site లో మనకు ఉపయోగపడే Adobe Photoshop, Adobe Acrobat Reader Pro, Ms Office 2019 వంటి software's, activators మరియు pre-activated versions అందుబాటులో ఉన్నాయి.
ముఖ్య గమనిక : ఇవన్నీ pirated కావున download చేసిన తరువాత మీ వద్ద ఉన్న Anti-Virus తో పూర్తిగా scan చేసిన పిమ్మటే Install చేసుకోండీ. Installation తరువాత కూడా Anti-virus తో మీ system/laptop ని full scan చేయండి.
ఏదైనా virus ఉన్నట్లు తెలిస్తే వెంటనే uninstall చేయగలరు. అంత అవసరం మీకు కలగకూడదని కోరుకుంటున్నాను.
నేను ఈ site లోని Adobe Photoshop, Acrobat Reader Pro లను వాడుతున్నాను. నాకు ఇబ్బంది ఏమీ కలగలేదు.

శృంగార ప్రియుడు
సంజయ్
సంజయ్