28-04-2021, 06:51 PM
(28-04-2021, 01:47 AM)Vikatakavi02 Wrote: మీరు ప్రస్తావించిన సాంకేతిక సమస్యల కొరకు Technical help అనే సెక్షన్ ప్రత్యేకంగా ఉన్నది. అందులో ఈ రకమైన తెలుగు టైపింగ్ టూల్స్ గురించి నేను ఇదివరకే ఒక దారాన్ని తెరిచి కొంత సమాచారాన్ని మిత్రుల సహాయంతో పొందుపరిచాను.
ఇదుగోండి. అందుకు సంబంధించిన లంకె.
https://xossipy.com/thread-139.html
ధన్యవాదాలు వికటకవి గారు. మీరు సృంష్టించిన దారాన్ని నేను చూడలేదు అందువల్ల నాకు తెలిసినది ఇక్కడ పంచుకోవడం మరియు మిగతా సభ్యులు తమ సమస్యలు పంచుకుంటారు అనే ఉద్దేశ్యంతో ఈ దారం తెరిచాను.
మొదటగా అందరికీ తెలిసిన Telugu typing ఇబ్బందిని తగ్గించడానికి నాకు తెలిసిన పరిష్కారం వివరించాను.
శృంగార ప్రియుడు
సంజయ్
సంజయ్