06-04-2019, 12:51 PM
దీరజ్ గారు
కథ మొదలు పెట్టినందుకు చాలా ధన్యవాదాలు.
ఇక కథ విషయానికి వస్తే నన్ను బాగా ఆకర్షించిన పదం,
పోస్ట్ క్రెడిట్ నేను నా కథలో ఇలాంటి క్రెడిట్ పెడతాం అని చాలా సార్లు అనుకున్న కానీ కుదరలేదు. ఆ క్రెడిట్ అని చదవగానే గుర్తొచ్చినది నా ఫెవరేట్, మర్వెల్ సినిమాటిక్ యూనివేర్స్. అందులో మిడ్ క్రెడిట్ సీన్ ఒకటి, పోస్ట్ క్రెడిట్ సీన్ ఒకటి ఉంటాయి. వాటి కోసం ఐదు పది నిమిషాలు చివరిలో అందరూ థియేటర్ నుండి వెళ్ళిపోయాక వెయిట్ చేయాలి. అందులో ఒక ఆనందం ఉంటుంది. ఎని వే, మీరు ఆ క్రెడిట్ సీన్ గుర్తు చేసినందుకు చాలా ధన్యవాదాలు. మీ కథకు ఇంకో అప్డేట్ ఎప్పుడు వస్తుందో కాస్త చెప్పగలరా

నా స్టోరీస్ కంప్లీట్ అవుతాయి అని నమ్మే వాళ్ళు పిచ్చోళ్ళు