28-04-2021, 12:01 PM
(27-04-2021, 10:02 AM)Kumar_guha Wrote: మిత్రమా మహేష్ ఈరోజైనా నీ కథా అప్డేట్ ఉంటుందని ఆశిస్తున్నాను. రెండువారాలనుండి వేచియున్నాము. ఇక మా వల్ల కాదు మిత్రమా. దయచేసి ఈ రోజు అప్డేట్ ఇచ్చి మమ్మల్ని నీ కథా వ్యామోహ విరహ బాధ నుండి రక్షించమని కోరుతూ మీ అభిమాన కుమార్.... కర్ణాటక.
గ్యాప్ రావడం వలన ఫాస్ట్ గా చేతివేళ్ళ కదలడం లేదు అందుకే ఆలస్యం మధ్యలో IPL ఒకటి ........
నైట్ లోపు ఎలాగైనా పూర్తిచేసి ఉదయానికి అప్డేట్ తో మీ ముందు ఉంటాను .
మీ మహేష్ ..........