Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మనకొచ్చే సాంకేతిక సమస్యలు , వాటి పై సలహాలు
#2
ముందుగా నా తరపునుండి
మనలో కొంతమంది రచయితలు అప్పుడప్పుడూ చెబుతుండగా విన్నది , వారికి తెలుగులో టైపు చేయడంలో ఉన్న ఇబ్బంది. మనందరికీ తెలిసినది అయిన Google Input Tools ఇప్పుడు అందుబాటులో లేదు.

ఇక్కడ మిత్రులు ఇంతకుమునుపే ఈ సమస్యకు తమ తరుపు పరిష్కారం సూచించినప్పటికీ, నా తరపునుండి సులభమైన పరిష్కారం తెలుపుతున్నాను. నేను కూడా దీనిని వాడుతున్నాను. ప్రస్తుతం నేను టైపు చేస్తున్నది అంతా కూడా ఈ video లో సూచించబడిన పరిష్కారం ఉపయోగించి చేసినదే. మన రచయితలకు మరియు మిత్రులకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను.

https://www.youtube.com/watch?v=Rb5zfEK2rgI

గమనిక : ఈ పరిష్కారం కేవలం Computers కి మాత్రమే.
శృంగార ప్రియుడు 
సంజయ్
Like Reply


Messages In This Thread
RE: మనకొచ్చే సాంకేతిక సమస్యలు , వాటి పై సలహాలు - by Sanjay_love - 27-04-2021, 11:58 PM



Users browsing this thread: 1 Guest(s)