27-04-2021, 10:02 AM
మిత్రమా మహేష్ ఈరోజైనా నీ కథా అప్డేట్ ఉంటుందని ఆశిస్తున్నాను. రెండువారాలనుండి వేచియున్నాము. ఇక మా వల్ల కాదు మిత్రమా. దయచేసి ఈ రోజు అప్డేట్ ఇచ్చి మమ్మల్ని నీ కథా వ్యామోహ విరహ బాధ నుండి రక్షించమని కోరుతూ మీ అభిమాన కుమార్.... కర్ణాటక.