26-04-2021, 01:29 PM
(26-04-2021, 01:17 AM)HitmanA007 Wrote: జాగ్రత్త మహేష్ గారు... అనుభవం అయితే కానీ తెలియదని అంటారు నాకు అదే జరిగింది. అసలే accident వల్ల కదలేక ఈ మధ్యనే కోలుుకొన్న నాకు ఈ కరోనా సెకండ్ వేవ్ భయంకరమైన దెబ్బ కొట్టింది మళ్లీ 20 రోజుల నుంచి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది ఒక రకంగా చెప్పాలంటే నేను బ్రతకడం నా అదృష్టం ... నిన్ననే టెస్టు చేయించాను నెగిటివ్ గా నిర్ధారణ అయింది కాని దీని సైడ్ ఎపెక్ట్ లు బాగానే చూపిస్తున్నాయి లంగ్స్ పైన జాాగ్రత్త గా ఉండండి మహేష్ గారు మన పాఠకులకు కూడా విన్నపం సరైన జాగ్రత్తలు తీసుకోవాలని నా మనవి
మీరు పూర్తిగాా కోలుకోవాలని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను బ్రో