Thread Rating:
  • 8 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రాక్షస ప్రేమ
#6
హాయ్ ఫ్రెండ్స్ మన కథకి సంబంధించిన ఇంట్రడక్షన్ రాసాను. ఒకసారి చదివి మీ సలహాలు చెప్పాలని కోరుతున్న. 
ఈ ఎపిసోడ్లో శృంగారభరిత సన్నివేశాలు ఏమీలేవు. జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ముందే చెప్పేస్తే ఎక్సపెక్టషన్స్ లేకుండా ఉంటదని చెప్తున్నా. ఇక కథలోకి వెళ్దాం
హైదరాబాద్ లో ఒక కాస్టలీ కండోంమినియం లో ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో కిషోర్, భార్య స్రవంతి, ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు గౌరీశంకర్, చిన్నవాడు విరాట్(అలియాస్ హైబ్రిడ్ నాకొడుకు). ఉంటున్నారు. విరాట్ కొంచెం రౌడీ లాగ దురుసుగా దూకుడుగా ఉంటాడు. అందుకే విరాట్ ఏదన్నా వెధవపని చేసినా, మంచిపని చేసినా కిశోర్ హైబ్రిడ్ నాకొడక అని విరాట్ ని తిడుతుంటాడు ముద్దుగా. తండ్రి తనని ఆలా ఎందుకు ఆలా అంటాడో  విరాట్ కి అర్థమయ్యేది కాదు. వాళ్ళ అమ్మ స్రవంతి మాత్రం తనకి సపోర్టుగ  తండ్రితో డిఫెండ్ చేస్తుంటది  . వాళ్లిదరు ఆ విషయాన్ని గుసగుసలాడుకుంటూ మాట్లాడుకుంటారు నిజాకి సరసంగా  పోట్లాడుకుంటారు. వాళ్లిదరు ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు

నిజానికి కిశోర్ కృష్ణ తీరంలోని ఒక జమిందారీ కుటుంబానికి చెందినవాడు. వాళ్ళ తాతగారు స్వతంత్రం వచ్చిన తరువాత ఉన్న పొలాలన్నీ జమీన్ కింద ఉన్న గ్రామాలలోని పేదవాలందరికి పొలాలు  పంచి పెట్టేసాడు .  కిశోర్ నాన్న వీరభద్రానికి కి కూడా 100 ఎకరాల పొలం ఒక చిన్న మామిడి తోట, చేపల చెరువులు ఊళ్ళో అరోజుల్లో కట్టిన కోటలాంటి ఇల్లు డబ్బు బంగారం బాగానే ఇచ్చిపోయాడు. వీరభద్రం బాగా జల్సా పురుశుషుడు అవటంవల్ల  100 ఎకరాల పోలా ఇప్పుడు 40 ఎకరాలకు వచ్చింది, 50 ఎకరాల మామిడితోట 20 ఎకరాలకు వచ్చి, 4 చేపల చెరువులు, కోటలాంటి ఇల్లు, కొంత బ్యాంకు బాలన్స్, కొంత బంగారం మాత్రం మిగిలాయి. కిషోర్కి ఒక చెల్లెలు పూణే లో ఉంటుంది మంచి కట్నం ఇచ్చి ఒక సాఫ్ట్వేర్ కంపెనీవాళ్ళ అబ్బాయి కి ఇచ్చి పెళ్ళిచేసారు   కిషోర్ తన చదువంతా హైద్రాబాద్ లో అవటం వల్ల ఊళ్ళో వ్యవసాయం చేసీ నాలెడ్జి లేదు ఇంట్రెస్ట్  లేదు అందుకే కిశోర్ తన ఫ్రెండ్స్ తో కలిసి  ఒక ప్రైవేట్ మిల్క్ ప్రొడక్ట్స్ కంపెనీ లో పార్టనర్ గ చేరి  సెక్షన్  మేనేజర్గ పనిచేస్తున్నాడు. మంచి శాలరీ తో పాటు ప్రతి సంవత్సరం పార్ట్నర్షిప్ డివిడెంట్ కూడా వస్తుంది.


ఇంక స్రవంతి విషయానికి వస్తే  ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీని చూసుకుంటూ ఉంటుంది. వీళ్ళ ఫామిలి కూడా బాగా ఉన్న ఫ్యామిలీనే. వీళ్లది గోదావరి తీరం కాకినాడ పక్కన ఒక పల్లెటూరు లో జమీన్ ఫామిలీ. కిషోర్ వాళ్ళకి మామిడి తోటలుంటే వీళ్ళకి కొబ్బరి తోటలున్నాయి. వీళ్ళకి కూడా చేపల చెరువులు ఉన్నాయ్. ఒక్కప్పుడు జమీన్ ఫామిలీస్ ఇప్పుడు చేపల చెరువుల ఫామిలీస్గా మారిపోయాయి. ఎవడో మహాను బావుడు  ఈ రెండు చేపల ఫామిలీస్ అదే అదే జమీన్ ఫామిలీస్ ని కలిపి గోదావరిని తీసుకొచ్చి కృష్ణ లో కలిపాడు. నదుల అనుసందామ్ అంటుంటాం కదా మనం ఆలా.  స్రవంతి కూడా బాగా చదువుకున్నందువల కిషోర్ కి అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా హాపీగ ఉన్నారు. హాపీగా అనేకంటే కొంచెం బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ గ ఉంటారు.

అంటే సెక్స్ విషయం లో బాగా జోరుగా ఉంటారు అంతేకాదు ఎప్పుడన్నా వెరైటీ కావాలని అనిపించినప్పుడు ఇద్దరు కలిసి టూర్ వెళ్తారు అక్కడ కిషోర్, స్రవంతి ఆన్లైన్ లో కాస్టలీ కాల్ గర్ల్స్  అండ్ కాల్ బాయ్స్ ని బుక్ చేసుకొని ఎంజాయ్ చేస్తారు. అందుకు వాళ్లు వీలైనంత దూర ప్రాంతాలకి వెళ్లి ఫైవ్ స్టార్ట్ సెవెన్ స్టార్ట్ హోటల్స్ లో స్టే చేస్తారు స్రవంతి ఒక రూమ్ లో కాల్ బాయ్స్ తో, కిషోర్ ఒక రూమ్ లో కాల్ గర్ల్స్ తో ఎంజాయ్ చేస్తారు. ఇలా వాళ్ళు మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, తైవాన్, వియాత్నం, దుబాయ్, శ్రీలంక, మాల్దీవ్స్ లాంటి దేశాలకు వెళ్లి కూడా ఎంజాయ్ చేస్సేవాళ్ళు.  కానీ లాంగ్ టర్మ్ రిలేషన్స్ పెట్టుకునే అలవాటు ఇద్దరికి లేదు.  జస్ట్ ఎంజొయ్మెంట్  కోసం ఇలా చెయ్యటం తప్పుఏమి కాదు అని వాళ్ళిద్దరి ఉద్దేశం. బాగా డబ్బులున్న వాళ్ళు, ఏదో జీతం మీద బతికే అవసరం ఏమీ లేదు కదా.

ఇంక కిశోరె వాళ్ళ ఫ్లాట్ కి ఎదురుగ ఇంకి ఫ్లాట్ ఉంది అది కూడా కిషోర్డే. అప్పట్లో రెండు ఫ్లాట్స్ తీసుకుంటే డిస్కౌంట్ వస్తుంది అంతేకాక ఫుల్లీ ఫర్నిచర్ తో ఇస్తానని చెప్పటం తో పెళ్లి కాకముందు  బ్యాంకు లో మూలుగుతున్న డబ్బుతో రెండు ఫ్లాట్స్ ఫుల్ పేమెంట్ చేసి తన పేరుమీద రిజిస్టర్ చేయించుకున్నాడు. చాలా కాలం ఆ ఫ్లాట్ కాలిగానే ఉంది. ఇప్పుడు ఆ ఫ్లాట్ లో పూర్ణ తన భర్త శ్రీనాథ్ కూతురు అలేఖ్య(మన స్టోరీ లో  సెకండ్ హీరోయిన్ బట్ ఫస్ట్ ఇంట్రడక్షన్ , మొట్టమొదటి రాక్షస కామ క్రీడకి [ప్రేమతో,కామంతో] బలికాబోతున్న లేడి పిల్ల)  ఉంటున్నారు. ఈ శ్రీనాథ్ తన క్లాస్మెట్ అండ్ చాలా క్లోజ్ ఫ్రెండ్ హైద్రాబాద్ వచ్చినప్పటినుంచి.   ఆమధ్య తాను పనిచేసే కంపెనీ క్లోజ్ అవ్వటం తో శ్రీనాథ్ ఫామిలీ చాలా ప్రాబ్లమ్స్  లో పడిపోయింది. అప్పుడు కిషోర్ శ్రీనాథ్ ని తన కంపెనీ లో ఎలక్ట్రికల్ వింగ్ ఇంచార్జి గ పెట్టుకున్నాడు. తన రెండో  ఫ్లాట్ శ్రీనాథ్ కి ఇచ్చి ఉండమన్నాడు. ఎంతైనా జమీన్ ఫామిలీ నుంచి వచ్చినవాడు కదా ఇదంతా ఒక పదేళ్ల క్రితం జరిగింది. ఆ ఫ్లాట్ కి నెల నెల ఈ ఎం ఐ పద్దతిలో కొంత అమౌంట్ కట్టమని చెప్పాడు. ఈ పదేళ్లలో ఆ ఫ్లాట్ ఎమౌంట్ క్లియర్ అవ్వగానే ఫ్లాట్ తన పేరుమీద నుంచి శ్రీనాథ్ పేరుమీదకి మార్చి ఇచ్చాడు. శ్రీనాథ్ భార్య పూర్ణ మాత్రం వీళ్ళ ఫ్రెండ్షిప్ కి మించిన ఫ్రెండ్షిప్ లేదని కిషోర్ని అన్నయ్య అన్నయ్య అంటూ కిషోర్ ఫామిలీ ని చాలా అబిమానించేది.  ఈ పదేళ్లలో ఈ రెండు ఫామిలీస్ బాగా క్లోజ్ అయిపోయారు అంటే నమ్మండి బాగా అంటే బాగా (బాగా క్లోజ్ ఐయ్యారు అనగానే మీరు ఏమి ఆలోచిస్తున్నారో అర్థమయిందిలెండి. ఏమోమరి మనకిమాత్రం ఏమితెలుసు మనం కూడా రెండు ఫామిలీస్ తో కొంచెం క్లోజ్ అయ్యాక వాల్లనే అడుగుదాములెండి )
Like Reply


Messages In This Thread
రాక్షస ప్రేమ - by anothersidefor - 24-04-2021, 02:38 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 02-05-2021, 07:36 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 03-05-2021, 03:19 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 05-05-2021, 11:57 PM
RE: రాక్షస ప్రేమ - by Teja - 06-05-2021, 07:22 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 06-05-2021, 11:04 PM
RE: రాక్షస ప్రేమ - by RRR22 - 08-05-2021, 04:32 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 13-05-2021, 12:53 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 14-05-2021, 11:14 PM
RE: రాక్షస ప్రేమ - by ravi - 15-05-2021, 02:08 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 16-05-2021, 02:32 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 19-05-2021, 01:19 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 19-05-2021, 01:23 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 21-05-2021, 12:25 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 21-05-2021, 03:28 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 25-05-2021, 12:25 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 26-05-2021, 10:29 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 26-05-2021, 10:58 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 03-06-2021, 12:14 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 03-06-2021, 01:13 PM
RE: రాక్షస ప్రేమ - by mahi - 09-06-2021, 02:33 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 12-06-2021, 04:23 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-06-2021, 11:59 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 15-07-2021, 12:44 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-09-2021, 11:20 PM
RE: రాక్షస ప్రేమ - by ravi - 18-09-2021, 05:16 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 20-09-2021, 12:33 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 26-09-2021, 01:26 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 10-10-2021, 12:42 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 14-10-2021, 01:34 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 18-10-2021, 11:34 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 20-10-2021, 11:51 PM
RE: రాక్షస ప్రేమ - by mahi - 22-10-2021, 09:14 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 31-10-2021, 01:18 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 06-11-2021, 12:54 AM
RE: రాక్షస ప్రేమ - by naani - 16-11-2021, 06:24 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 21-11-2021, 12:37 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-01-2022, 11:57 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 29-01-2022, 09:51 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 10-02-2022, 08:33 AM
RE: రాక్షస ప్రేమ - by vg786 - 20-02-2022, 01:57 AM
RE: రాక్షస ప్రేమ - by vg786 - 25-02-2022, 03:34 PM



Users browsing this thread: 62 Guest(s)