23-04-2021, 10:10 AM
(This post was last modified: 16-01-2023, 11:35 AM by matured man. Edited 10 times in total. Edited 10 times in total.)
UPDATE :: NINE
శనివారం అశోక్ వచ్చాడు..అక్కని సాయంత్రం ఏర్ పోర్ట్ లో డ్రాప్ చేసాం. భువనక్క వెళ్తూ వెళ్తూ ఇద్దరికీ గిఫ్ట్ లు ఇచ్చింది..అశోక్. నేను శని ఆదివారాలు మంచి ప్లాన్ వేసుకున్నాం..బెంగళూరులో ఒక బార్ ఉంది..దాన్లో 350 వెరైటీ బీర్లు దొరుకుతాయ్..అక్కడ టేబుల్ బుక్ చేసాం..బార్ కు చేరుకున్నాం..బయట కోయ దొరలు ఉన్నారు..అశోక్ కి కోయ దొరలు అంటే బాగా భక్తి..కోయ దొర నన్ను చూస్తూ పిలిచాడు..అశోక్ నన్ను అతని దగ్గరకి లాగాడు..అతను నన్ను చూస్తూ నీ కుడి వృషణం మీద పుట్టు మచ్చ ఉంది...నీది మన్మధ ఆశీర్వాదం తో వచ్చిన జన్మ. ఆడవాళ్ళు నీవంటే మక్కువెక్కువ..నీకు మదమెక్కువ....నీ మంచి కాలం మొదలైంది..నూరు కూనల్ని నూరు గుమ్మల్తో కంటావ్..నీ ఉద్యోగం మార్పులు తెస్తుంది..నువ్వు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తావు..మంత్రులు సామంతులుగా నీ కాళ్ళు మొక్కుతారు....అని ఏమేమో చెప్పాడు..అశోక్ అతనికి 100 రూపాయలు ఇచ్చాడు..నేను అశోక్ ని తిట్టి బార్ లోకి లాక్కు పోయా..
Continuation...