10-11-2018, 11:44 AM
(10-11-2018, 10:21 AM)sarit11 Wrote:(08-11-2018, 10:45 PM)Lakshmi Wrote: గిరీశం గారూ....
మీ కథని మెచ్చుకోడానికి నాకు మాటలు కరువయ్యాయి... ఒకే టికెట్ మీద మూడు సినిమాలు చూపిస్తున్న మీప్ప్రతిభ అమోఘం..అవి ఏంటి అంటారా.. 1950, 1970, 1990 ఇలా మూడు కాలాల కథలు ఒకే సారి చెప్తున్నారు కదా..
ఇంత మంచి కథను ఇన్నాళ్లు ఎందుకు చదవలేదా అనిప్పించింది....
ఇప్పుడు మీరు తర్వాతి భాగం ఎప్పుడిస్తారా అని చూస్తుంటాను.. తొందరలోనే ఇస్తారు కదూ....
మీ అభిమాని
లక్ష్మి
పోలా అదిరిపోలా
అది నా మరదలు లక్ష్మి కామెంటు అంటే అలా ఉంటుంది.
సూ.. సూ.. సూపరో ... సూపరు .
సరిత్ భాయ్
ఎం సూపరో ఏమో భాయ్ ..... కామెంట్ అదిరి పోలా కాదు నేను అదిరి పోయా
మీ మరదలు లక్ష్మీ గారు కామెంట్ కాదు పెట్టింది నా రచనా వ్యాసంగానికి ఎసరు తెచ్చి పెట్టింది,
ఆ కామెంట్ కు తగ్గ అప్డేట్ పెట్టగలనా.....
చదివిన మొదటి రోజు నేనూ ఇలాగే అహా! ఒహో! అనుకొన్న కాని నిజం మెల్లిగా ముందుకు వచ్చినప్పుడు తెలిసింది ఎంత పెద్ద భాద్యత పెట్టారో......... ఈ కథని
ఇప్పటి వరకు సిరియస్ గా తీసుకోలేదు
ఇక మీదట జాగ్రతగా రాయాలి అనే తాకీదు నిగూడంగా ఉంది ఆ కామెంట్ లో అనిపిస్తుంది . అమ్మ బాబోయ్ ఇఁత పెద్ద కుట్ర
ఇది మీరిద్దరు కల్సి పన్నిన ప్లాన్ కాదుగా.....
mm గిరీశం