22-04-2021, 02:31 PM
(This post was last modified: 22-04-2021, 02:31 PM by A.KG. Edited 1 time in total. Edited 1 time in total.)
(23-03-2021, 08:00 PM)somberisubbanna Wrote:
మన సోదరులు బెంగాలీ బాబులు మన అడ్మిన్స్ ని ఒప్పించి వారి బెంగాలీ స్టొరీస్ ఫోరం (Extreme & Hardcore) వరకూ లాగిన్ కంపల్సరీ చేయించుకున్నారు.![]()
తెలుగు వీరులం మనం కూడా అట్లా పెట్టించుకుంటే ఎట్లా ఉంటుంది ? దయచేసి తెలుపగలరు.![]()
గెస్ట్ యుజర్స్వల్ల వ్యూస్ పెరుగుతున్నాయి కానీ రిప్లైలు రావట్లేదు అని రచయితలు చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
తెలుగు రచయితలారా! పాఠకులారా! మీ ఉద్దేశ్యమేమిటో తెలుపగలరు.
పోల్ యాడ్ చెయ్యడం జరిగింది.
రిప్లై ఇవ్వడానికి కుదరని వాళ్ళు కనీసం పోల్ లో పాల్గొని వాళ్ళ అభిప్రాయం తెలుపమని ప్రార్థన![]()
![]()
తొందర పడి డూప్లికేట్ దారం అని రిపోర్ట్ చెయ్యొద్దు. చాలామంది డైరక్ట్ ఇన్సిస్టు సబ్-ఫోరం కి
వస్తున్నారు. అందువలన అక్కడ కూడా దారం మొదలు పెట్టాల్సి వచ్చింది.
Sir, లాగిన్ అవ్వకుండా లైక్ నోక్కిన పనిచేయకుండా చేశారు. కనీసం లైక్ option అయిన పనిచేస్తే రైటర్స్ కు కొంతమేర సంత్రుప్తి ఉంటుంది అని నా అభిప్రాయము.