22-04-2021, 10:49 AM
(21-04-2021, 09:38 PM)ramd420 Wrote: రాయండి మేము wait చేస్తున్నాము
హాయ్ ఫ్రెండ్స్ , మీ రెస్పాన్స్ కి చాలా హాపీగా ఉంది.
లైఫ్ లో ఎప్పుడు కథలు రాసిన అనుభవం లేదు నాకు.
చదువుకునే రోజుల్లో ఒకటి రెండుసారులు వ్యాసరచనలు రాయటం తప్ప, ఎప్పుడు చక్కని వర్ణనలతో కథలు రాయలేదు
ఇక్కడ ఈ సైట్ లో కథలు చదివి చదివి, నా బుర్రలో ఏర్పాడిన ఒక కల్పిత కథ రాయాలని అనిపించింది.
ప్రస్తుతానికి కథ లో కొంత భాగం నా బుర్రలో గిలకొడుతున్న, కథ లో నేపద్యం పల్లెటూరు నుంచి పట్నం వరకు ఉంటుంది
స్క్రీన్ ప్లే అదే కథనం లో మార్పులు చేర్పులు మీ సలహాలతో డెవలప్ చేస్తాను
ఆదివారం లోపు కచ్చితంగా కథ స్టార్ట్ చేసి అప్డేట్ చేస్త్తాను.