21-04-2021, 10:44 PM
(This post was last modified: 21-04-2021, 10:46 PM by vijay1234. Edited 1 time in total. Edited 1 time in total.)

ఎ సంస్థ అయినా పైకి ఎదగాలి ante 1 quality 2 sarvis 3 price
ఉదాహరణ
స్వాతి వీక్లీ తెలుగు రాష్ట్రంలో లక్ష కాపీలు మీకు తెలిసిందే
1 Dr సమరం
2 సరస మైన కథ
వాటి వలన లక్ష కాపీలు
డైలీ సిరియల్ మరియు వీక్లీ సిరియల్ పెట్టండి ఎలా పైకి రాదో చుద్దమ్
దీనికి రచయిత ల సహకారం కావాలీ