Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
లవ్.....
#38
సురేష్ పని ఉంది అంటూ రాత్రే హైద్రాబాద్ వెళ్ళిపోయాడు..
ధరణి,,ప్రియ పడుకున్నాక ఒక రాత్రి వేళ పక్కగదిలో నుండి శబ్దాలు వస్తే మెలకువ వచ్చింది..
ఇద్దరూ వెళ్లి చూస్తే అంకుల్ కింద పడి కొట్టుకుంటున్నాడు..
"డాడ్..ఏమైంది"అంటూ ఖంగారూ పడింది..
అజిత్ ఇంటికి వెళ్లి విషయం చెప్పింది ధరణి..
అంబులెన్స్ కి ఫోన్ చేసి,,రాగానే దానిలో హాస్పిటల్ కి తీసుకువెళ్లారు..
###
"హై డోస్ డ్రగ్స్ తీసుకున్నారు"అని చెప్పాడు డాక్టర్..
రెండు రోజులు ధరణి,ప్రియ షిఫ్ట్ ల వారిగా ఉన్నారు అక్కడ..
మధ్యలో అజిత్ కూడా వచ్చాడు..
మూడో రోజు అంకుల్ చనిపోయాడు..
###
సురేష్ వచ్చాక కర్మ చేశారు..
"నువ్వు ఎందుకు ఇక్కడ వచ్చేయి"అన్నాడు ..ప్రియని.
"నేను రాను...కొన్నాళ్ళు ఉంటాను... నా మనసు బాలేదు"అంది..
నెల రోజులు మాములుగా గడిచిపోయాయి...
###
ఒక రోజు ఫోన్ చేసి సురేష్ చెప్పాడు"అక్కడి ఏజెన్సీ పనికి ఇంకో మనజెర్ ను చూడు ప్రియ"అని..
ధరణి కి అత్తగారు,మామగారు ఫోన్ చేసి తిట్టారు.."మొగుడ్ని వదిలేసి అక్కడేమి చేస్తున్నావు"అంటూ..
###
"ప్రియ మీకు అభ్యంతరం లేదు అంటే నేను ఏజెన్సీ లో పనిచేస్తాను.."అంది ధరణి..
"అదేమిటి..ఇంకా వెనక్కి వెల్లవా"అంది ప్రియ..
"వెళ్లి ఏమి చేయను.. మళ్ళీ ఇంకో జాబ్ వెతుక్కోవాలి...రాజేష్,శ్రీధర్ ఏమి చేస్తారో అని భయంతో బతకాలి.."అంది ధరణి..
ప్రియ ,,సురేష్ కి శ్రీధర్ కి విషయం చెప్పింది..
వాళ్ళు ఒకే అనడంతో ధరణి సురేష్ ఏజెన్సీ లో జాబ్ లో చేరింది..
#$#
అది ఒక హోల్ సెల్ ఏజెన్సీ..
ఇద్దరు క్లర్క్స్,, ఒక అటెండర్..అకౌంటెంట్ ఉన్నారు..
వారం రోజుల్లో తన పని ఏమిటో నేర్చుకుంది ధరణి..
###
"అయ్యో మీకు జాబ్ కావాలంటే మా ట్రావెల్ కంపెనీ ఉందిగా"అన్నాడు అజిత్..ఒక ఆదివారం..వచ్చినపుడు..
"పొవోయ్ బడాయి.. మీ నాన్న ఓనర్..నువ్వు కాదు"అంది ప్రియ నవ్వుతూ..
[+] 6 users Like ధరణి1234's post
Like Reply


Messages In This Thread
లవ్..... - by ధరణి1234 - 18-04-2021, 04:40 PM
RE: లవ్..... - by Sachin@10 - 18-04-2021, 05:34 PM
RE: లవ్..... - by ధరణి1234 - 18-04-2021, 10:16 PM
RE: లవ్..... - by ధరణి1234 - 18-04-2021, 10:38 PM
RE: లవ్..... - by raki3969 - 18-04-2021, 11:23 PM
RE: లవ్..... - by bobby - 19-04-2021, 12:01 AM
RE: లవ్..... - by Rajan reddy - 19-04-2021, 01:59 AM
RE: లవ్..... - by Sachin@10 - 19-04-2021, 05:41 AM
RE: లవ్..... - by vijay1234 - 19-04-2021, 08:14 AM
RE: లవ్..... - by raaki - 19-04-2021, 08:32 AM
RE: లవ్..... - by ధరణి1234 - 19-04-2021, 09:10 AM
RE: లవ్..... - by Manmadhsbanam143 - 19-04-2021, 10:15 AM
RE: లవ్..... - by Babu424342 - 19-04-2021, 10:42 AM
RE: లవ్..... - by lastavenger - 19-04-2021, 10:50 AM
RE: లవ్..... - by Tik - 19-04-2021, 11:11 AM
RE: లవ్..... - by ధరణి1234 - 19-04-2021, 11:36 AM
RE: లవ్..... - by ధరణి1234 - 19-04-2021, 12:01 PM
RE: లవ్..... - by ధరణి1234 - 19-04-2021, 12:25 PM
RE: లవ్..... - by Hemalatha - 19-04-2021, 12:40 PM
RE: లవ్..... - by utkrusta - 19-04-2021, 02:13 PM
RE: లవ్..... - by vijay1234 - 19-04-2021, 03:27 PM
RE: లవ్..... - by Sachin@10 - 19-04-2021, 05:03 PM
RE: లవ్..... - by Okyes? - 19-04-2021, 05:09 PM
RE: లవ్..... - by Hemalatha - 19-04-2021, 06:25 PM
RE: లవ్..... - by Babu424342 - 19-04-2021, 08:02 PM
RE: లవ్..... - by ధరణి1234 - 19-04-2021, 09:30 PM
RE: లవ్..... - by ధరణి1234 - 19-04-2021, 09:42 PM
RE: లవ్..... - by raki3969 - 19-04-2021, 10:36 PM
RE: లవ్..... - by Venrao - 20-04-2021, 12:15 AM
RE: లవ్..... - by krantikumar - 20-04-2021, 04:25 AM
RE: లవ్..... - by Sachin@10 - 20-04-2021, 04:53 AM
RE: లవ్..... - by Madhu - 20-04-2021, 05:57 AM
RE: లవ్..... - by utkrusta - 20-04-2021, 01:58 PM
RE: లవ్..... - by murali1978 - 20-04-2021, 03:43 PM
RE: లవ్..... - by ధరణి1234 - 20-04-2021, 04:38 PM
RE: లవ్..... - by ధరణి1234 - 20-04-2021, 06:07 PM
RE: లవ్..... - by Venrao - 20-04-2021, 11:21 PM
RE: లవ్..... - by ధరణి1234 - 21-04-2021, 03:52 PM
RE: లవ్..... - by bobby - 22-04-2021, 12:19 AM
RE: లవ్..... - by Ranjith27 - 22-04-2021, 05:57 AM
RE: లవ్..... - by Chandra228 - 22-04-2021, 04:07 PM
RE: లవ్..... - by sravan35 - 22-04-2021, 10:30 PM
RE: లవ్..... - by will - 23-04-2021, 12:27 AM
RE: లవ్..... - by Vikatakavi02 - 01-05-2021, 11:21 AM
RE: లవ్..... - by utkrusta - 01-05-2021, 11:39 AM
RE: లవ్..... - by Tom cruise - 01-05-2021, 02:18 PM



Users browsing this thread: