20-04-2021, 06:07 PM
(This post was last modified: 20-04-2021, 06:12 PM by ధరణి1234. Edited 1 time in total. Edited 1 time in total.)
ఉదయమే స్నానం చేసి వంట గదిలో ప్రియతో టిఫిన్ రెడి చేస్తూ.."సురేష్ ఎప్పుడు వచ్చాడు"అడిగింది..
"నేను వచ్చేసరికి 9 అయ్యింది..అప్పటికే మందు తాగి పడున్నాడు...నువ్వుకూడా"అంది ప్రియ..
సురేష్ "ఏంటి వదిన విశేషాలు"అన్నాడు ఆమెని తినేసాల చూస్తూ..
"నథింగ్"
జీడిపప్పు ఉప్మా ఇద్దరికి ఇచ్చి ... రెండో సోఫాలో కూర్చున్నారు ప్రియ ,ధరణి.
సురేష్,అంకుల్ ఇద్దరు కసిగా చూస్తున్నారు..ధరణి కి లోపల మండి పోతోంది..
####
కొద్దిసేపటికి ఆ ఇద్దరు బయటకు వెళ్లారు పని మీద..
ధరణి, ప్రియ భోజనాల కోసం కూరలు తరుగుతూ ఉంటే"అక్కా"అని పిలుపు వినపడి చూసారు..
"ఎరా అజిత్... ఈ మధ్య కనపడలేదు...ధరణి.. వీడి పెరు అజిత్...పక్కింట్లో ఉంటాడు..."అంది ప్రియ..
"ఏమి చేస్తూ ఉంటావు."అడిగింది ధరణి..ఎదో అభిమానం కలిగి..
"ప్లస్ 2 అయ్యింది...ఇగ్నో లో డిగ్రీ చేస్తున్నాను"అన్నాడు..
"ఓహ్ నేను కూడా ఇగ్నో లొనే చదువుతున్నాను"అంది ధరణి..
"అక్కా అమ్మ నిన్ను వీలున్నపుడు ఒకసారి రమ్మంది...మీరుకుడా రండి "అన్నాడు..
"మీరు ఏమిటి,, నన్ను కూడా అక్కా అను"అంది ధరణి..
వాడు బాధగా చూసి"ఆబ్బె నాకు,మీకు పెద్ద వయసు తేడా లేదు కదా"అన్నాడు..అదోలా చూస్తూ వెళ్ళిపోయాడు..
"ఏమైంది వీడికి"అంది ప్రియ..
####
సాయంత్రం దాకా ఓర్చుకుని జరిగింది చెప్పింది ప్రియ కి..ధరణి..
ఇద్దరు దగ్గర్లో ఉన్న పార్క్ లో ఉన్నారు..
"నేను మత్తులో ఉంటే ఇలా చేశారు"
"ఊరుకో...ధరణి.... అనుకోకుండా జరిగింది...ఇద్దరిలో ఎవరో తెలిసినా నువు ఏమి చేయగలవ్.."అంది ప్రియ..
"హై మిమ్మల్ని చూసి ఐస్క్రీమ్ తెచ్చాను"అంటూ ఇచ్చాడు ఇద్దరికి..అజిత్.
"నాకు ఇష్టం.థాంక్స్"అంది ధరణి..
"వీళ్ళ డాడ్ కి బస్ ట్రావెలింగ్ కంపెనీ ఉంది..మనోడు అందులో పని చేస్తూ చదువుకుంటున్నాడు"అంది ప్రియ..
"అవును...డబ్బు ఇస్తారు డాడ్...అనుభవం వస్తుంది నాకు"అన్నాడు..
"సరే ,,,ఆ డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నావు"అంది ప్రియ కన్ను కొట్టి..
"దాచుకుంటున్నాను"
"అబ్బా...వీడికి గర్ల్ ఫ్రెండ్స్ వున్నారు"అంది ప్రియ..
"అయ్యో ధరణి నమ్మకు.."అన్నాడు వాడు గాభరాగా..
ధరణి వింతగా చూసి"ఎందుకు భయం..ఎవరిని అయినా ఇష్టపడితే పెళ్లి చేసుకో"అంది...
వాడు"సర్లెండి...అది నా చేతుల్లో లేదు"అన్నాడు బాధగా చూసి..
ధరణి కి ఏమి అర్థం కాలేదు... కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వచ్చారు...