20-04-2021, 07:46 AM
(19-04-2021, 04:40 PM)Okyes? Wrote: Shredder గారు
నాకు ఎటువంటి అభ్యంతరం లేదు.....
ఒక రెండు చిన్న విషయాలు మాత్రం.....
ఒకటి ....కాస్త ఎడిటింగ్ చెయ్యాల్సి ఉంటుంది....
రెండు... ఘాజి ఎపిసోడ్ అంతా కలిపి ప్రింట్ లో మహా అయితే 10-15 పేజిలు ఉండొచ్చు..... అది బుక్ గా ప్రిట్ చెయ్యడం......?
సరే అది మీ తలనొప్పి..... అవసరం అని అనుకొంటే
సైడ్ పాత్రలను డెవలప్ చేసి కథలో కలుపుకొండి (అంటే మార్పులు చేర్పులు చేసుకోడానికి అనుమతి)
ఇక రెండు కండిషన్లు......
కో - రచయిత గా నాపేరు పెట్టతలుచుకొంటే OKYES అని పెట్టగలరు
రెండు బుక్ కాపి ఒకటి నాకు పంపగలరు
థ్యాంక్యూ...... ధన్యవాదాలు....
Tq tq సో మచ్ గురూజీ
మీ రెండు కండిషన్స్ నూ నేను తుచా తప్పకుండ పాటిస్తాను
మీ అభిమానం కు మీ సహాయం కి నేను సదా ఎప్పుడు
రుణపడి ఉంటాను నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు
సదా మీకు కృతజ్ఞతుణ్ణి