19-04-2021, 09:30 PM
"నేను ఇక్కడ ఉండి చేసేదేమీ లేదు..వెళ్తాను"అంది ధరణి ఉదయమే..
"నిన్ను ఆల్రెడీ సస్పెండ్ చేసి ఉంటారు "అంది ప్రియ బూస్ట్ తాగుతూ..
ధరణి ఆశ్చర్యంగా చూసి బ్యాంకు కి ఫోన్ చేసింది..వాళ్ళు అదే చెప్పారు..
"అన్యాయం"అంది ధరణి,,ప్రియ తో..
"నేను లా చదివాను...నువ్వొక మొద్దువు"అంటూ డాడ్ కి టీ ఇచ్చి కూర్చుంది సోఫాలో..ప్రియ..
"ఎందుకు"
"బేబీ ఎంతసేపూ నీకు సంబంధం లేదు అంటావ్ కానీ అసలు విషయం ఏమిటో చూడవే"అంది ప్రియ వెటకారంగా..
"అర్థం కాలేదు"
"బేబీ బాంక్ ఫ్రాడ్ లో ఉన్నవి 6 కంపెనీ లు...అందులో రెండు రాజేష్, శ్రీధర్ వి"అంది ప్రియ.
"వాట్"షాక్ గా అడిగింది..ధరణి..
"శ్రీధర్ కి ఏమిటి ఇంట్రెస్ట్ట్ అనా,,లేక అంత డబ్బు ఎక్కడిది అనా"అంది ప్రియ.
"రెండు"
"బేబీ,,,వీళ్లు ముగ్గురు కాలేజి డేస్ నుండి ఫ్రెండ్స్..సురేష్ ఫాథర్ కి ఏజెన్సీ లు చిన్నవి ఉన్నాయి..రాజేష్ ఫాథర్ కి భూములు,,చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి..ఇక మిగిలింది శ్రీధర్..ఇతని ఫాథర్ కి పొలాలు ఉన్నాయి..పైగా గవర్నమెంట్ జాబ్...అదికూడా. టాక్స్ డిపార్ట్మెంట్ ...ఎన్నో సార్లు ఆయన రాజేష్ డాడ్ కి హెల్ప్ చేసాడు...ఇదంతా వాళ్ళు ఓపెన్గానే చెప్తారు..
శ్రీధర్ కి వలంటరీ రిటైర్మెంట్ తీసుకుని జాబ్ ఇప్పించాక,,, వీళ్లు మూడేళ్ళ క్రితం కంపెనీ లు పెట్టాలని...ప్రయత్నాలు చేసి...ఆ మనజెర్ దొరకగానే పని చేసుకున్నారు.."అంది ప్రియ..
"ఇవన్నీ నాకు చెప్పలేదు"అంది ధరణి.
"నీ పెళ్లి అయ్యి ఎంతకాలం అయ్యింది"అన్నాడు ప్రియ డాడ్.
"ఈ మధ్యే"
"మరి అప్పుడే ఎలా తెలుస్తాయి"అన్నాడు నవ్వుతూ..
ధరణి ఆలోచించి "నన్ను ఇరికించార"అంది.
"లేదు,,అప్పటికి నీతో పెళ్లి అనేది లేదు కదా"అంది ప్రియ..
"మనం వచ్చేటప్పుడు కూడా నాకు చెప్పలేదు ఆయన"అంది ధరణి.
"నేను చెప్తాను అని తెలుసు వాళ్ళకి"
"డబ్బు కట్టేయొచ్చుగా"
"బహుశ వేరే వైపు మళ్లించారేమో,,డబ్బు లేదేమో"అంది ప్రియ..
ధరణి భయంతో"నేను కుమ్ముకుఅయినట్టు సీన్ వచ్చింది కదా...ఆ మనజెర్ ఏమి చెప్తాడో ఎన్క్వైరి లో"అంది..
ప్రియ మాట్లాడలేదు...."చూడమ్మాయ్ నీకు నచ్చినాన్ని రోజులు ఉండు..కాకపోతే నైటీ కన్నా చీరలో నువ్వు బాగుంటవు...అవి వాడు.."అన్నాడు ఆయన.
ధరణి అర్థం కానట్టు చూసింది ఆయన్ని..
"దాన్ని భయపెట్టకు డాడ్"అంటూ నవ్వేసింది ప్రియ..