Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
లవ్.....
#17
షాక్ తో అలా కూర్చుంది ధరణి...వాళ్ళు వెళ్ళాక"మేడం నాకేమి తెలియదు"అంది మనజెర్ తో..
"నిజమే అయ్యుండొచ్చు...పాత మనజెర్ ఢిల్లీ లో హెడ్ ఆఫీస్ లో ఉన్నాడు..నువ్వు వెళ్లి ఒక్కసారి కలువు"అంది ఆవిడ..
ధరణి ఇంటికి వచ్చి శ్రీధర్ కి జరిగింది చెప్పింది..
"అయితే ఇప్పుడు ఢిల్లీ వెళ్లాలా నువ్వు"అన్నాడు..
"ఒకసారి కలుస్తాను ఆయన్ని"అంది..
శ్రీధర్ ఆలోచించి "ప్రియ పేరెంట్స్ అక్కడే ఉంటారు"అని ఫోన్ చేసాడు..
"నో ప్రాబ్లెమ్ నేను కూడా వెళ్తున్నాను,, ఇద్దరం కలిసి వెళతాం"అంది ప్రియ..
రెండో రోజు ఇద్దరు ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్లారు.."కూల్ డౌన్ బేబీ...ఏమి కాదు"అంటూ ధైర్యం చెప్పింది ప్రియ..ఫ్లైట్ లో..
కాసేపాగి"చూడు ఆ పక్కన ఉన్న పెద్దాయన నిన్ను,నన్ను తినేసాల చూస్తున్నాడు"అంది ప్రియ..
ధరణి అది చూసి"నీకు కోపం రాదా"అంది.
"లేదు,,అది నేను అందంగా ఉన్నాను అనేదానికి గుర్తు"అని కన్ను కొట్టింది..
ధరణి మాట్లాడక పోయేసరికి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి "నువ్వు హాట్"అంది..ప్రియ..
"షట్ అప్"
####
ఇద్దరు ప్రియ ఇంట్లో దిగి ఫ్రెష్ అయ్యాక హెడ్ ఆఫీస్ కి వెళ్లి సర్ ని కలిసింది..
"రిటైర్ అయ్యే టైం లో ఈ సమస్య వచ్చింది"అన్నాడు ఆయన.
"సర్ ఏదైనా పొరపాటు జరిగిందా"అడిగింది..ధరణి.
"ఆ ,,నాకు కంపెనీ లో షేర్ ఇస్తాము అన్ని అంటే 3 కంపెనీలకు ఇచ్చేసాను.. వాళ్ళు తిరిగి కట్టకుండా వేధిస్తున్నారు.."అన్నాడు.
"సెక్యురిటి లేకుండా ఎలా ఇచ్చారు"
"ఏవో భూములు ఉన్నట్టు చూపిస్తూ తీసుకున్నారు..నేను వెరిఫై చేయలేదు"అన్నాడు..
మళ్ళీ"నువ్వు ఖంగారు పడకు..సీబీఐ అంత స్పీడ్ గా వెళ్ళదు... మేనేజ్ చేస్తాను"అన్నాడు..
ధరణి మళ్ళీ కలుస్తాను అని ప్రియ ఇంటికి వచ్చేసింది..
#$#$
ప్రియ ఆమె డాడ్ తో సోఫా లో కూర్చుని టీవీ.చూస్తోంది..
ధరణి తో మాట్లాడుతూ ఆయన దగ్గరకు లాక్కుంటుంటే ప్రియ అంటుకు పోతూ మాట్లాడుతూ,,మధ్య లో ముద్దులు కూడా పెట్టింది ఆయనకి..
ధరణి కి ఇది అసహజం గా అనిపించింది..
[+] 5 users Like ధరణి1234's post
Like Reply


Messages In This Thread
లవ్..... - by ధరణి1234 - 18-04-2021, 04:40 PM
RE: లవ్..... - by Sachin@10 - 18-04-2021, 05:34 PM
RE: లవ్..... - by ధరణి1234 - 18-04-2021, 10:16 PM
RE: లవ్..... - by ధరణి1234 - 18-04-2021, 10:38 PM
RE: లవ్..... - by raki3969 - 18-04-2021, 11:23 PM
RE: లవ్..... - by bobby - 19-04-2021, 12:01 AM
RE: లవ్..... - by Rajan reddy - 19-04-2021, 01:59 AM
RE: లవ్..... - by Sachin@10 - 19-04-2021, 05:41 AM
RE: లవ్..... - by vijay1234 - 19-04-2021, 08:14 AM
RE: లవ్..... - by raaki - 19-04-2021, 08:32 AM
RE: లవ్..... - by ధరణి1234 - 19-04-2021, 09:10 AM
RE: లవ్..... - by Manmadhsbanam143 - 19-04-2021, 10:15 AM
RE: లవ్..... - by Babu424342 - 19-04-2021, 10:42 AM
RE: లవ్..... - by lastavenger - 19-04-2021, 10:50 AM
RE: లవ్..... - by Tik - 19-04-2021, 11:11 AM
RE: లవ్..... - by ధరణి1234 - 19-04-2021, 11:36 AM
RE: లవ్..... - by ధరణి1234 - 19-04-2021, 12:01 PM
RE: లవ్..... - by ధరణి1234 - 19-04-2021, 12:25 PM
RE: లవ్..... - by Hemalatha - 19-04-2021, 12:40 PM
RE: లవ్..... - by utkrusta - 19-04-2021, 02:13 PM
RE: లవ్..... - by vijay1234 - 19-04-2021, 03:27 PM
RE: లవ్..... - by Sachin@10 - 19-04-2021, 05:03 PM
RE: లవ్..... - by Okyes? - 19-04-2021, 05:09 PM
RE: లవ్..... - by Hemalatha - 19-04-2021, 06:25 PM
RE: లవ్..... - by Babu424342 - 19-04-2021, 08:02 PM
RE: లవ్..... - by ధరణి1234 - 19-04-2021, 09:30 PM
RE: లవ్..... - by ధరణి1234 - 19-04-2021, 09:42 PM
RE: లవ్..... - by raki3969 - 19-04-2021, 10:36 PM
RE: లవ్..... - by Venrao - 20-04-2021, 12:15 AM
RE: లవ్..... - by krantikumar - 20-04-2021, 04:25 AM
RE: లవ్..... - by Sachin@10 - 20-04-2021, 04:53 AM
RE: లవ్..... - by Madhu - 20-04-2021, 05:57 AM
RE: లవ్..... - by utkrusta - 20-04-2021, 01:58 PM
RE: లవ్..... - by murali1978 - 20-04-2021, 03:43 PM
RE: లవ్..... - by ధరణి1234 - 20-04-2021, 04:38 PM
RE: లవ్..... - by ధరణి1234 - 20-04-2021, 06:07 PM
RE: లవ్..... - by Venrao - 20-04-2021, 11:21 PM
RE: లవ్..... - by ధరణి1234 - 21-04-2021, 03:52 PM
RE: లవ్..... - by bobby - 22-04-2021, 12:19 AM
RE: లవ్..... - by Ranjith27 - 22-04-2021, 05:57 AM
RE: లవ్..... - by Chandra228 - 22-04-2021, 04:07 PM
RE: లవ్..... - by sravan35 - 22-04-2021, 10:30 PM
RE: లవ్..... - by will - 23-04-2021, 12:27 AM
RE: లవ్..... - by Vikatakavi02 - 01-05-2021, 11:21 AM
RE: లవ్..... - by utkrusta - 01-05-2021, 11:39 AM
RE: లవ్..... - by Tom cruise - 01-05-2021, 02:18 PM



Users browsing this thread: 1 Guest(s)