18-04-2021, 04:40 PM
"రేపు నీకు పెళ్లి చూపులు.. లీవ్ పెట్టు"అంది అమ్మ..
"అదేమిటి ఎదో 18 ఏళ్ళకి బాంక్ లో జాబ్ వచ్చింది అని ఆనందిస్తుంటే వెంటనే పెళ్లి"అంది ధరణి..
"ఒక్కగానొక్క కుతురివి నీపెళ్లి చేస్తే నా బాధ్యత తీరుతుంది.."అన్నారు నాన్న..
###పెళ్లి చూపులు మాటవరసకే..
ముందే పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకోవడం వల్ల ధరణి తల వంచింది..
###
శోభనం రాత్రి "అలా సిగ్గు పడకు..ఫ్రీ గా ఉండు.."అన్నాడు శ్రీధర్...
"నాకు టెన్షన్ గా ఉంది"అంది ధరణి..
"ఈ రోజే అన్ని అక్కర్లేదు"అంటూ మాట్లాడుతూ చనువు ఇచ్చాడు..
ఇద్దరు ఆ మూడు రోజులు ముద్దు వరకే వెళ్లారు..
కాపురానికి అని ఇద్దర్ని వేరే ఇల్లు తీసుకుని పెట్టి పెద్దవారు తప్పుకున్నారు..
###
ఇల్లు చిన్నదే...ధరణి కి నచ్చింది..చుట్టూ కొంచెం ఖాళీ ఉండటం వల్ల మొక్కలు పెంచుకోవచ్చు..
"ఓనర్ అమెరికా లో ఉంటాడు...పెద్దలు ఇచ్చిన ఇల్లు అని అమ్మకుండా అద్దెకి ఇచ్చాడు"అన్నాడు శ్రీధర్...ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో క్లర్క్ గా పని చేస్తున్నాడు...
#$$$
"చూడు నా ఫ్రెండ్స్ మన పెళ్లికి రాలేదు...రేపు భోజనానికి పిలిచాను..నీ ఫ్రెండ్స్ ఉంటే పిలువు"అన్నాడు మర్నాడు..
"అలాగే"అంది ధరణి...