17-04-2021, 10:57 AM
నమస్కారం గురూజీ
మీరు అప్డేట్ ఇచ్చి చాలా కాలం అయీంది మీ నుండి జాలువరే ముని ముత్యాలా అప్డేట్ లకోసం చాలా రోజుల నుండి ఎదురు చుస్తునాం కనుక మ మీద దయ తలచి అప్డేట్ ఇవ్వ ప్రార్ధన
అలనే మరీ ఒక్క చిన్న విన్నపం,
అది ఏమిటి అంటే మీరు రచించిన ఈ అద్భుతమైన కావ్యం లో ఒక మేలు పర్వతం అయినా గాజి ఎపిసోడ్స్ మొత్తం నేను ఒక రచయత్రి కి చేపడం జరిగింది ఆవిడా మొత్తం విని ఎగిరి గేన్త్ వైసి మరీ ఈ కధ నూ మాములుగా ఏ వెబ్ సైట్ లో కానీ, లేదా యాప్ లో స్టోరీ గా రాయటం కన్నా తను నే స్వయం గా ఒక పుస్తకం రూపం లో (ఇంగ్లీష్ మరియు తెలుగు )రాసి మన ఘన చరిత్ర నూ అందరికి తేలపాలి అని అనుకుంటున్నారు మీరు అనుమతి ఇస్తే ఒక్క పదం మారకుండా మీరు రచించిననట్టు ఆ పుస్తకం ని ఫ్రింట్ కి ఇస్తాం
కాబట్టి
మీ అభిప్రాయం తెలుపా పార్ధన
ఇట్లు
మీ shredder