16-04-2021, 11:25 AM
(16-04-2021, 10:59 AM)rajadon696 Wrote: నాకు కొద్దిగా సమయం దొరికింది అందుకే టైం పాస్ కోసం కథ రాస్తున్నాను.....నాకు ఈ కథ రాయడం ద్వారా డబ్బులు రావు....పేరు ప్రఖ్యాతలు కూడా రావు....కథలు చదవటం కంటే ఊహించుకొని కథ రాయటం నాకు ఇష్టం...అందుకే సరదాగా రాస్తున్నాను......నాకు views మీద comments మీద కూడా పెద్దగా intrest లేదు.....Thank you brother
నేను కొద్దిగా busy అయితే బ్రేక్ తీసుకుంటాను..... కాళీగా ఉన్నంతవరకు updates ఇస్తూనే ఉంటాను.....
పాఠకులకు అందరికి నా ధన్యవాదాలు.....
మీ
రాజా....డాన్....
Plz don’t mind with my comments
Authors are great already it’s proved