Poll: తెలుగు స్టొరీస్ ఫోరం కి లాగిన్ కంపల్సరీ చెయ్యాలా? లేక వద్దా?
You do not have permission to vote in this poll.
లాగిన్ కంపల్సరీ చెయ్యండి
70.93%
61 70.93%
మార్పులేమీ లేకుండా ప్రస్తుతం ఉన్నటే ఉంచండి
29.07%
25 29.07%
Total 86 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 4 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తెలుగు స్టోరీస్ ఫోరం వరకూ లాగిన్ కంపల్సరీ చెయ్యాలా వద్దా?
#38
లాగిన్ చెయ్యకపోతే replies పోస్ట్ చెయ్యటానికే కుదరదు..
ఫోరం కి వచ్చే వాళ్లందరికీ replies చేసే అవకాశాలు (తగినంత యేకాంత సమయాలు) ఉండక పోవచ్చు..లేదా వారికి రిప్లై పోస్ట్ చెయ్యాలన్నంత స్ఫూర్తి కలిగి ఉండక పోవచ్చు..
అలాంటి వారిని బలవంతం చెయ్యలేము..చెయ్యబోవటం న్యాయం కాదు..
లాగిన్ చేసినంత మాత్రాన రిప్లై పోస్ట్ చేస్తారన్న guarantee ఏమీ లేదు (పైన చెప్పిన రెండోవ కారణం కావచ్చు)..
కాబట్టి ప్రస్తుత లిబరల్ పోసిషన్ కొనసాగించటమే..సమంజసం అనిపిస్తోంది..

ఇక్కడ మరొక్క విషయం ప్రస్తావించాలని అనుకుంటున్నాను, ఈ సబ్జెక్టు కి నేరుగా సంబంధించక పోయినా...
ఇక్కడి పోస్టింగ్స్ ని కాపీ చేసుకొని, వేరేవేరే చోట్ల పోస్ట్ చేసుకొంటూ, కొంత మంది డబ్బు కూడా చేసుకుంటున్నారని, ఆ 'కాపీ' ఫెసిలిటీ తొలగించారు.. 
నిన్న 'xossipi' అన్న సైట్ తటస్థించింది నాకు..
దానిలో, నా ప్రస్తుతం రన్ అవుతున్న "అపురూప అనుబంధాలు" అన్న కధను "సుధ గృహిణి" అన్న పేరులో 222 వ భాగం చూడటం జరిగింది..
అది పేమెంట్ సైట్ కావటంతో పూర్తి పోస్ట్ చదవటం వీలుకాలేదు..కానీ వాళ్ళు display చేసిన భాగాన్ని చదివితే అది నా లేటెస్ట్ భాగం (II-86  closing part) గా తేలింది..
అంటే, మీరు ఫెసిలిటీ తొలగించిన దాని నుంచి కధల పైరసీ నిలవలేదన్న మాట...!!
అలాంటప్పుడు మీరు ఆ ఫెసిలిటీ తొలగించి, ఇక్కడ సిన్సియర్ గా వస్తూ పోతూ, నచ్చిన పోస్టింగ్స్ ని తర్వాత తర్వాత తమకి కావాల నుకున్నప్పుడు, చదువుకునేందుకు వీలు, లేక తమ తమ అనుభూతులకి అనుగుణంగా మార్చి పెట్టుకుంటూ చదువుకొని సంతోషిం చాలి అనుకునే వీలు, మాత్రమే లేకుండా చేసారేమో అనిపిస్తోంది..
ఇలాంటి పైరసీ లు ఆపితే ఆగేవి కావు..
ఇది వొక పెద్దల ఎంటర్టైన్మెంట్ ఫోరం..
మనకి ఇలాంటి restricive అభిప్రాయాలు వుండటం సముచితం కాదనిపిస్తోంది..
మరో సారి ఆలోచించి తొలగించిన 'కాపీ' ఫెసిలిటీ తిరిగి ఇవ్వగల్గితే సంతోషిస్తాను..
చాలా మంది ఇతర సభ్యులు కూడా నాతో ఎకీభవిస్తారిని నా నమ్మకం..
Like Reply


Messages In This Thread
RE: తెలుగు స్టోరీస్ ఫోరం వరకూ లాగిన్ కంపల్సరీ చెయ్యాలా వద్దా? - by Varsha2629 - 11-04-2021, 11:55 AM



Users browsing this thread: