10-04-2021, 07:24 AM
(09-04-2021, 10:36 PM)sarit11 Wrote: తెలుగు ఇన్సెస్ట్ సెక్షన్ కి Login enable చేశాను.
ఎవరయినా చూసి చెప్పగలరు , గెస్ట్ గా వస్తే కనిపిస్తుందా లేదా అని.
ఇంకొక్క ముచ్చట.
గుర్రాని నీళ్ళదాకా తీసుకు వస్తున్నారు. ఇంకొంచెం పెద్ద మనసు చేసుకుని, ఎట్టానో అట్టా ఫోరం ప్రజలు కంపల్సరీ పోస్టింగు అదే కనీసం ఒక పది పదిహేను రోజులకి ఒక పోస్టు వేసేలా రూలు పెడితే, మెల్లగా మన మిత్రులకి, పక్కోడిని (అదే రచయితని) మెచ్చుకోవడం అలవాటు అవుతుంది.
మరీ ఎక్కువ అడిగేస్తున్నాను అని తిట్టుకోకండే. వేడి మీదున్నప్పుడే దెబ్బడిపోవాలి. మళ్ళీ కొన్నాళ్ళకి ఇంకో రూలు అంటే జనాలలో విముఖత రావొచ్చు.


-మీ సోంబేరిసుబ్బన్న