03-04-2019, 11:21 PM
కోడలితో మామ సహజీవనం.. కొడుక్కి తెలిసేసరికి..
కూతురి వయసున్న కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు పంజాబ్ రాష్ట్రానికి చెందిన 60 ఏళ్ల చోటా సింగ్. ఆయనకు ముగ్గురు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు రాజ్వీందర్ సింగ్‌కి 12 ఏళ్ల క్రితం పెళ్లైంది. ఇద్దరు పిల్లలు, భార్యతో కలిసి వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు రాజ్వీందర్. అయితే కొన్నాళ్లు తన దగ్గర ఉంచుకుందామని తండ్రిని ఇంటికి తీసుకు వచ్చాడు.
కొడుకు ఆఫీస్‌కి, పిల్లలు బడికి వెళ్లిన తరువాత కోడలు, మామ ఇంట్లో ఉంటున్నారు.
ఈ క్రమంలో కోడలిపై కన్నేశాడు మామ చోటా సింగ్. బయటకు చెబితే చంపేస్తానని బెదిరించడంతో మామకు లొంగి పోయింది కోడలు. దీంతో మామా కోడళ్లిద్దరూ తమ శారీరక సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఈ విషయం కొడుకు రాజ్వీందర్ గుర్తించాడు. భార్యని మందలించి, తండ్రిని తీసుకుని చిన్న కొడుకు దగ్గర దించి రావాలనుకున్నాడు. కానీ చోటా సింగ్‌కి చిన్న కొడుకు దగ్గరకు వెళ్లడం ఇష్టం లేదు. పక్కా ప్లాన్ వేసి కొడుకుని చంపేయాలని స్కెచ్ గీసాడు.
రాత్రి కొడుకు రాజ్వీందర్ పడుకున్న తరువాత అతడిపై కత్తితో దాడి చేసి చంపేశాడు. అనంతరం శవాన్ని ముక్కలు ముక్కలు చేసి వాటిని బ్యాగులో ఉంచి డ్రైనేజీలో పడేయడానికి వెళ్లారు మామ కోడలు. అదే సమయంలో వారి ఇంటికి రాజ్వీందర్ మేనల్లుడు వచ్చాడు. గదిలో రక్తపు మరకలు కనిపించాయి. వాటిని చూసి కంగారు పడి పోయాడు. వెంటనే సెక్యూరిటీ ఆఫీసర్లకు సమాచారం అందించాడు.
సంఘటనా స్థలానికి చేరుకున్న సెక్యూరిటీ ఆఫీసర్లు మామా, కోడలిని విచారించారు. తొలుత మాకేం తెలియదని బుకాయించారు ఇద్దరూ. కానీ సెక్యూరిటీ ఆఫీసర్లు తమదైన శైలిలో విచారణ జరిపే సరికి నిజం బయటపెట్టక తప్పలేదు ఇరువురికీ. విచారణ అనంతరం ఇద్దరినీ అరెస్టు చేసిన సెక్యూరిటీ ఆఫీసర్లు వారిని చెరో సెల్లో పడేసారు. అభం శుభం తెలియని చిన్నారులు అనాధలయ్యారు. అమ్మ సెల్లో ఉంటే నాన్న అన్యాయంగా బలయ్యాడు.

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు