Thread Rating:
  • 24 Vote(s) - 3.29 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అన్ని మాట్లాడుకుందాము
(09-04-2021, 07:08 AM)లింగం Wrote: గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న నిన్ననే ఎందుకు ఫిర్యాదు చేసింది??? మొదటి సారి జరిగినప్పుడు ఎందుకు చేయలేదు???
ఈ పత్రికల వాళ్లు,టివి చానల్ వాళ్లు ఏప్పుటికి నాణెం కి ఒక వైపు మాత్రమే చూస్తారు కావచ్చు



తొమ్మిదో క్లాసులో మొదటిసారి హింసించబడ్డప్పుడు చాలా నిస్సహాయ స్థితిలో ఉండొచ్చు. ఎంతో విరక్తి, తెగింపు కూడదీసుకొని బయటకి వచ్చిన అమ్మాయిని, ఇన్నాళ్ళూ ఇష్టంగా చేయించుకుంది అనిబూహించకూడదు.

నిజానికి ఇష్టంగా ఒకసారి పాల్గొన్నా, ఆ అమ్మాయి అతన శాశ్విత ఆస్తి అనే మనస్తత్వం కూడా తప్పు.

పెద్దల్కు చెప్పటానికే ఎన్నో రోజులు తీసుకొని ఉండొచ్చు. వాళ్ళ మద్దతు తనకున్లేదన్నతర్వాత ఎంత మానసిక క్షోబ పడ్డాకా బయటకి వచ్చి ఉంటుంది?
[+] 2 users Like kamaraju50's post
Like Reply


Messages In This Thread
RE: అన్ని మాట్లాడుకుందాము - by kamaraju50 - 09-04-2021, 07:46 AM
Ghjhjjjjjj - by rajusucker - 30-12-2024, 12:26 AM



Users browsing this thread: