08-04-2021, 05:26 PM
అదిరింది అప్డేట్. పాపం రియాజ్... పరుగో పరుగు. ఇంకోసారి ఒస్తాడా మళ్ళీ కథలోకి? బాలా-గోపాలం ఆహా ఏమి అన్యోన్యత ఎస్టాబ్లిష్ చేస్తున్నారు రాజు గారూ? సూపర్.. చాలా బావుంది అన్యోన్యత. నిజానికి మగవాడు మగవాడు బలవందుడు అనుకుంటాం. ఆడదానికి ఒక కోరిక కలిగితే, తాను యుద్ధాలు కూడా చెయ్యగలదు, తన కోరిక కోసం. మెంటల్ గా ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్ మగవారికంటే.
అందుకే పూర్వము భర్త కన్నా భార్య కి కనీసం 7/8 ఏళ్ళు తేడా ఉండాలి అని చూసి మరీ పెళ్ళిల్లు చేసే వారు పెద్దవాళ్ళు.
అది బెడిసికొట్టి, ఇంకోలా దెబ్బడి, మొగుడు త్వరగా ముసలోడైపోయి లేదా పైకెళ్ళిపోయి, తాను పరాయివాడితో కోరికలు తీర్చుకుంటే, నలుగురూ ఏమనుకుంటారో అని ఒక చట్రం లో ఇరుక్కుని, కోరికలు అణుచుకుంటూ ఆ ఫ్రస్ట్రేషన్ కక్కలేకా మింగలేకా, ఇంటికి కోడలిగా వచ్చి, సుఖపడుతూ ఉన్న చిన్న వాళ్ళ మీద సైకోలలా నోరేసుకుని పడిపోతూ ఆ ఫ్రష్ట్రేషన్ తీర్చుకునేవాల్లు పాపం.

-మీ సోంబేరిసుబ్బన్న