07-04-2021, 09:51 AM
(07-04-2021, 09:11 AM)veerannachowdhary8 Wrote: Nenu stories madhyalo apeytaniki ప్రధాన కారణం స్టోరీస్ 1968....
(07-04-2021, 09:12 AM)veerannachowdhary8 Wrote: నాకు బొమ్మలు పెడితే ఉన్న mood kasta పోతాది అని లక్ష సార్లు మొత్తుకున్నా ఆయన వినడు
పోనీలే ఈ పాలికి వదిలెయ్యి సోదరా! బొమ్మలదేవుడు ఒక ఫ్లో లొ వెళ్ళిపోతా ఉంటాడు. ఎక్కడైనా మంచి కథ కనిపించి దానికి తగ్గ బొమ్మలు ఉంటే ఠక్కున ఆగి వేసేస్తాడు.
నువ్వు చాన్నాల్లకి ఫుల్లు స్వింగ్లో ఉన్నావు. యమ రంజు గా వ్రాస్తున్నావు. ప్లీజ్ కంటిన్యూ చెయ్యి. ఆపకు


-మీ సోంబేరిసుబ్బన్న